దేవనాగరి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: మరియు → , (6), typos fixed: లొ → లో, ప్రాధమిక → ప్రాథమిక, → (2), , → , (8)
బొమ్మ చేర్చాను #WPWPTE #WPWP
పంక్తి 1:
[[దస్త్రం:Chandas typeface specimen.svg|thumb|దేవనాగరి లిపి]]
'''దేవనాగరి''' (देवनागरी) అన్నది [[భారత దేశము]], [[నేపాల్]] దేశాలలో వ్యాప్తిలో ఉన్న ఒక లిపి. [[హిందీ]], [[మరాఠీ]],, [[నేపాలీ]] భాషలను వ్రాయడానికి ఈ లిపినే ప్రధానంగా ఉపయోగిస్తారు.ఇది ఎడమ నుండి కుడికి వ్రాయబడుతుంది.దేవనాగరి లిపి బెంగాలీ-అస్సామీ, ఒడియ, లేదా గురుముఖి వంటి ఇతర భారతీయ లిపిల నుండి భిన్నమైనదిగా కనిపిస్తుంది, కానీ దగ్గరగా పరిశీలించిన వారు కోణాలు, నిర్మాణాత్మక ఉద్ఘాటనలో మాత్రమే తేడాలు ఉన్నట్టు కనుక్కొవచ్చు.
 
"https://te.wikipedia.org/wiki/దేవనాగరి" నుండి వెలికితీశారు