ప్రాగ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రాజధానులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
బొమ్మ చేర్చాను #WPWPTE #WPWP
పంక్తి 1:
[[దస్త్రం:Petřín Tower View IMG 3020.JPG|thumb|పెట్రిన్ టవర్ నుండి ప్రాగ్ నగర దృశ్యం]]
'''ప్రాగ్''' (ఆంగ్లం: Prague) [[చెక్ రిపబ్లిక్]] దేశపు రాజధాని, అతిపెద్ద నగరం. [[ఐరోపా సమాఖ్య|యూరోపియన్ యూనియన్]] లో 13వ అతిపెద్ద నగరం.<ref>{{cite web|url=http://worldinfozone.com/facts.php?country=CzechRepublic |title=Czech Republic Facts |publisher=World InfoZone |access-date=14 April 2011}}</ref> [[బొహేమియా]] చారిత్రక రాజధాని. ఇది వుల్టవ నది ఒడ్డున ఉంది. ఈ నగరంలో సుమారు 13 లక్షల మంది నివసిస్తున్నారు. మెట్రోపాలిటన్ ఏరియాను కూడా కలుపుకుంటే ఇందులో 27 లక్షల మంది జీవిస్తున్నారు.<ref name="eceur">{{cite web|url=http://appsso.eurostat.ec.europa.eu/nui/show.do?dataset=met_pjangrp3&lang=en|title=Population on 1 January by five-year age group, sex and metropolitan regions|publisher=Eurostat|access-date=21 February 2020}}</ref> నగరంలో వెచ్చని వేసవి, చల్లని శీతాకాలంతో కూడున సమశీతోష్ణ సముద్ర వాతావరణం ఉంది. చారిత్రాత్మక నగరమైన ప్రాగ్ మధ్య ఐరోపాలో పేరొందిన రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక కేంద్రం.
 
"https://te.wikipedia.org/wiki/ప్రాగ్" నుండి వెలికితీశారు