ప్లాటినం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
బొమ్మ చేర్చాను #WPWPTE #WPWP
 
పంక్తి 1:
[[దస్త్రం:Platinum crystals.jpg|thumb|ప్లాటినమ్ స్ఫటికాలు]]
'''ప్లాటినం''' ఒక రసాయనిక మూలకం. దీని [[పరమాణు సంఖ్య]] 78. దీన్ని '''Pt''' చిహ్నంతో సూచిస్తారు. ఇది ఎక్కువ [[సాంద్రత]] కలిగిన, బాగా సాగే గుణం కలిగిన, చర్యలకు ప్రతిస్పందించని, రజత వర్ణం కలిగిన విలువైన మూలకం. దీని పేరు స్పానిష్ పదం ప్లాటినో అనే పదం నుంచి వచ్చింది. దాని అర్థం లిటిల్ సిల్వర్ అని అర్థం.<ref>[http://www.britannica.com/EBchecked/topic/464081/platinum-Pt "platinum (Pt)."] {{webarchive|url=https://web.archive.org/web/20120405132703/http://www.britannica.com/EBchecked/topic/464081/platinum-Pt |date=5 April 2012 }} Encyclopædia Britannica Online. Encyclopædia Britannica Inc., 2012. Web. 24 April 2012</ref><ref>{{OEtymD|platinum}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/ప్లాటినం" నుండి వెలికితీశారు