రామారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
చి వ్యాసం విస్తరణ
పంక్తి 128:
== విద్యుత్తు ==
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 16 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
 
== గ్రామంలో జన్మించిన ప్రముఖులు ==
 
* '''[[అయాచితం నటేశ్వరశర్మ]] -''' సంస్కృత పండితుడు, అవధాని. <ref>[http://nizamabadpoets.blogspot.in/2013/07/ayachitham-nateswara-sharma-kamareddy.html అయాచితం.. సుపరిచితం - ఈనాడు నిజామాబాద్ జిల్లా ఎడిషన్]{{Dead link|date=జూన్ 2020|bot=InternetArchiveBot|fix-attempted=yes}}</ref>.
 
== దేవాలయాలు, విశేషాలు ==
ఈ గ్రామంలో కాలభైరవ స్వామి దేవస్థానం ప్రసిద్ధి చెందింది. ఇక్కడి [[కాలభైరవ స్వామి|కాలభైరవస్వామి]] విగ్రహం చాలా పురాతనమైంది. ప్రతి ఏటా [[డిసెంబరు]]లో పెద్ద [[జాతర]] జరుగుతుంది. రామారెడ్డి గ్రామం చుట్టూ అష్ట భైరవులు ఉన్నాయని ఊరి పెద్దల నమ్మకం. గ్రామంలో మరో ముఖ్యమైన దేవాలయం [[శ్రీరాముడు|రామాలయం]].ఇక్కడ [[హిందువులు]], [[ముస్లిములు]], [[క్రైస్తవులు]] కలిసి మెలిసి ఉంటారు. రామారెడ్డిలో [[గ్రంథాలయం]], పాఠశాలలు, పోలీస్ ఠాణా ఉన్నాయి.
 
== భూమి వినియోగం ==
Line 157 ⟶ 164:
=== పారిశ్రామిక ఉత్పత్తులు ===
బీడీలు
 
== దేవాలయాలు,విశేషాలు ==
ఈ గ్రామంలో కాలభైరవ స్వామి దేవస్థానం ప్రసిద్ధి చెందింది. ఇక్కడి [[కాలభైరవ స్వామి|కాలభైరవస్వామి]] విగ్రహం చాలా పురాతనమైంది. ప్రతి ఏటా [[డిసెంబరు]]లో పెద్ద [[జాతర]] జరుగుతుంది. రామారెడ్డి గ్రామం చుట్టూ అష్ట భైరవులు ఉన్నాయని ఊరి పెద్దల నమ్మకం. గ్రామంలో మరో ముఖ్యమైన దేవాలయం [[శ్రీరాముడు|రామాలయం]].ఇక్కడ [[హిందువులు]], [[ముస్లిములు]], [[క్రైస్తవులు]] కలిసి మెలిసి ఉంటారు. రామారెడ్డిలో [[గ్రంథాలయం]], పాఠశాలలు, పోలీస్ ఠాణా ఉన్నాయి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/రామారెడ్డి" నుండి వెలికితీశారు