ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి #WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
పంక్తి 1:
[[దస్త్రం:Gidugu Ramamurthy.png|thumb|[[గిడుగు రామ్మూర్తి]]]]
వ్యావహారిక భాషోద్యమ నాయకుడు [[గిడుగు రామ్మూర్తి]] జయంతిని [[తెలుగు]] భాషా దినోత్సవంగా జరుపుకోవడం పరిపాటి.<ref name="తెలుగు.. భవితకు వెలుగు!">{{cite news|url=https://www.andhrajyothy.com/artical?SID=892116|title=తెలుగు.. భవితకు వెలుగు!|last1=ఆంధ్రజ్యోతి|first1=శ్రీకాకుళం|date=29 August 2019|work=www.andhrajyothy.com|accessdate=19 September 2019|url-status=live|archiveurl=https://web.archive.org/web/20190919102223/https://www.andhrajyothy.com/artical?SID=892116|archivedate=19 September 2019|language=te}}</ref> ఈ రోజు సభలు జరిపి, పదోతరగతి, ఇంటర్‌ వార్షిక పరీక్షల్లో తెలుగులో ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలని, తెలుగు భాషా చైతన్య సమితి లాంటి స్వచ్ఛంద సంస్థలు అందచేస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలలో [[తెలుగు]] వినియోగం పెంచడానికి కృషి చేస్తున్నారు.