రాయపాటి సాంబశివరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
| otherparty = [[భారత జాతీయ కాంగ్రెస్]] (1982-2014)
| spouse = లీలాకుమారి
| children = రాయపాటి రంగారావు, మర్నిమర్రి దేవికారాణి, ముత్తవరపు లక్ష్మి
| website =
| footnotes =
పంక్తి 39:
}}
 
'''రాయపాటి సాంబశివరావు''' (జ: [[1943]] జూన్ 7) భారత [[పార్లమెంటు]] సభ్యుడు. ఇతడు 11వ, 12వ, 14వ, 15వ, 16వ [[లోక్‌సభ]]లకు [[గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం]] , నరసరావు పేట లోక్ సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. అతను 39 సంవత్సరాల వయస్సులో రాజ్యసభకు ఎన్నికైన అతి పిన్న వయస్కులలో ఒకడు. అతను ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ సభ్యుడు.
 
== జననం ==
రావుసాంబశివరావు గారు [[ఆంధ్రప్రదేశ్|ఆంధ్రప్రదేశ్‌లోని]] [[గుంటూరు జిల్లా]]<nowiki/>లోని ఉంగుటూరులో[[ఉంగుటూరు జన్మించాడు.(అమరావతి)|ఉంగుటూరు]]<nowiki/>లో అతని తండ్రిరాయపాటి వెంకట రంగారావు రైతు, సీతారామమ్మ శైవదంపతులకు మతాన్ని1943 అనుసరించేవాడు.జూన్ అతని7న తల్లి సీతారామమ్మ గృహిణిజన్మించారు. ఏడుగురు పిల్లలలో సాంబశివరావు పెద్దవాడు. తాడికొండవీరిది నుండిరైతు సెకండరీకుటుంభం. విద్యనుశైవ పూర్తి చేసిమతాన్ని హైదరాబాద్అనుసరించేవాడు. లోని న్యూ సైన్స్ కాలేజీ నుండి పట్టభద్రుడయ్యాడు.
 
సాంబశివరావు [[తాడికొండ (తాడికొండ మండలం)|తాడికొండ]] లో సెకండరీ విద్యను పూర్తి చేసి హైదరాబాద్ లోని న్యూ సైన్స్ కాలేజీ నుండి పట్టభద్రుడయ్యాడు
 
== రాజకీయ జీవితం ==
సాంబశివరావు గారి రాజకీయ ప్రవేశం 1972 లో వారి మేనమామ [[గోగినేని కనకయ్య]] ద్వార జరిగింది. కాంగ్రెసు పార్టీ లో ఉన్న కనకయ్య గారు తాడికొండ సర్పంచ్ గాను, కోపరేటివ్ రూరల్ బ్యాంక్ అధ్యక్షునిగా, తాడికొండ పంచాయతీ సమితి అధ్యక్షునిగా పనిచేశాడు. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తూ అప్పటి ప్రధాని [[ఇందిరా గాంధీ|ఇందిరాగాంధీ]] దృష్టిని ఆకర్షించారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ లో ఒక ప్రముఖ నాయకుడిగా రూపొందారు.
అప్పటి భారత ప్రధాని [[ఇందిరా గాంధీ]] నేతృత్వంలోని [[భారత జాతీయ కాంగ్రెస్]] కు అతని మామయ్య గోగినేని కనకయ్య నాయకత్వం వహించేవాడు. అతను కాంగ్రెస్ పార్టీలో చేరాడు. తాడికొండలోని సర్పంచ్ , పంచాయతీ సమితి అధ్యక్షునిగా పనిచేశాడు. అతను రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. తరువాత లోక్‌సభకు ఐదు పర్యాయాలు ఎన్నికయ్యాడు.
 
1982 లో ఆంధ్రప్రదేశ్ నుండి మొదటిసారి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. 39 సంవత్సరాల వయస్సులో రాజ్యసభకు ఎన్నికైన అతి పిన్న వయస్కులలో రాయపాటి ఒకడు.
 
1996 లో జరిగిన 11వ ,1998 లో జరిగిన 12వ, 2004 లో జరిగిన 14వ, 2009 లో జరిగిన 15వ, [[లోక్‌సభ]]లకు [[గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం]] నుండి జాతీయ కాంగ్రెస్ అభ్యర్దిగా ఎన్నికైనారు.
 
2014 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనను పార్లమెంట్ లో తీవ్రంగా వెతిరేకించి కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.
 
2014 లో జరిగిన 16వ లోక్ సభకు [[నరసరావుపేట లోకసభ నియోజకవర్గం|నరస రావుపేట లోక్‌సభ నియోజకవర్గం]] నుండి తెలుగుదేశం అభ్యర్దిగా ఎన్నికైనారు.
 
== వ్యక్తిగత జీవితం ==
సాంబశివరావు లీలా కుమారిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు, రాయపాటి రంగారావు, ఇద్దరు కుమార్తెలు దేవిక రాణి, లక్ష్మి ఉన్నారు.
 
సాంబశివరావు గారు వారి తండ్రి పేరుతో 'రాయపాటి వెంకట రంగారావు అండ్ జాగర్లమూడి చంద్రమౌళి కాలేజి ఆఫ్ ఇంజినీరింగ్' (RVR&JC College of Engineering,Guntur) స్థాపనలో తోడ్పడ్డారు.
 
== మూలాలు ==
Line 65 ⟶ 77:
[[వర్గం:16వ లోక్‌సభ సభ్యులు]]
[[వర్గం:తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకులు]]
[[వర్గం:పార్టీలు ఫిరాయించిన రాజకీయ నాయకులు]]
[[వర్గం:గుంటూరు జిల్లా రాజకీయ నాయకులు]]
[[వర్గం:15వ లోక్‌సభ సభ్యులు]]