మోదుగ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
అనవసరమైన ఆంగ్ల పదాలను తొలగించి, వాటి స్థానంలో తెలుగు పదాలనుంచి అవసరమైనచోట వాటికి సరిపోయే ఆంగ్ల పదాలను కడవలలో("()") లో ఉంచాను. వాక్య నిర్మాణాన్ని కూడా సవరించాను.
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 58:
==ఉపయోగాలు==
# మోదుగ జిగురు విరోచనాలలో, డీసెంట్రీ లలో బాగా ఉపయోగపడుతుంది.
# పిల్లల్లో వచ్చే విరోచనాలలో బాగా ఉపయోగపదినట్టుఉపయోగపడినట్టు పరిశోధకులు చెబుతున్నారు.
# మోదుగ గూర్చిమోదుగను ఆయుర్వేదంలో అనేక ఔషధాలుగా ఉపయోగిస్తారు.
# యిది కడుపులోఉండే ఎలాంటి క్రిమినైనా హరిస్తుంది.
# మోదుగ విత్తనాల్ని పొడిగా చేసి దానిలో కొద్దిగ తేనెని కలిపి తిసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. ముఖంగా ఎన్ని మందులకీ లొంగని ఏలికపాములు, టేప్బద్దె వర్ములుపురుగు (బద్ద్టేప్ పురుగువార్మ్) లాంటి మొండి ఘటాలనిఘటాలకు కూడా మోదుగ చాలా చక్కగా పనిచేస్తుంది.
# 1 గ్రాము మోదుగ విత్తనాల పొడిని 1 చెంచా తేనెలో కలిపి రోజూమూడు సార్లు చొప్పున మూడు రోజులు పాటు తీసుకుంటే క్రిములన్నీ చనిపోతాయి. నాల్గవ రోజున విరోనలాలకి మందు తీసుకుంటే యివన్నీ బయటికి వచ్చేస్తాయి.
# ఏనుగు గజ్జి అనే చర్మవ్యాధి (ఏక్జిమా) వచ్చినవారికి, మోదుగ విత్తనాల పౌడర్ లోపొడిలో, కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి అగ్జిమాలో రాస్తే ఉపశమనం కనిపిస్తుంది. అలాగే లేమంలో కూడా ఉపయోగకారిగా ఉంటుంది.
# పురుగులు పట్టిన పుళ్ళలో మోదుగ విత్తనాల పొడిని వేస్తే ఆ పురుగులు చనిపోతాయి.
# మోదుగ ఆకుల పొడి డయాబెటిస్పొడిమధుమేహ రోగులు వాడితే షుగర్చక్కెర లెవల్స్స్థాయులు తగ్గుతాయి.
# రక్తంలో ఇంకా కనిపించకుండా కేవలం మూత్రం లోనే షుగర్చక్కెర ఉంటేఉండే గ్లైకోజ్ యూరియా లాంటి పరిస్థితుల్లో ఇది బాగా ఉపయోగకరంగా ఉన్నట్లు తెలుస్తుంది.
# మోదుగ ఆకుల కషాయాన్ని లూకేరియాలో వెజైనల్ డూష్ గా వాడితే బావుంటాయి.
# మోదుగ ఆకుల కష్యాన్నికషాయాన్ని వేడిగా ఉండగానే పుక్కిలిస్తే నోటిని శుభ్రపరచుకోవటానికి(మౌత్ వాష్ గా) ఉపయోగపడుతుంది.
==హిందూ సంస్కృతిలో మోదుగ==
మోదుగు ఆకులే కాదు మోదుగు కాడలు, కొమ్మలను సైతం హిందువులు పూజ కార్యాక్రమాల్లో ఉపయోగిస్తారు. ఇంటిలో చేడు పోయి మంచి జరగాలని కోరుకుంటూ.. చేసే యజ్ఞాలు, యాగాలు, హోమాల్లో పూజారులు ముఖ్యంగా ఎండిపోయిన మోదుగు కొమ్మలను విరిచి కాలుస్తారు. వాటి ద్వారా వచ్చే పొగ ఇంట్లో వుండే చేడును సంహారించి మంచి కలిగిస్తుందని హిందువు సంప్రదాయాల్లో నమ్ముతారు. ఇదే కాదు మోదుగు చెట్టుకు పూసే పువ్వును మోదుగు పువ్వు అంటారు. ప్రతియేటా హోలి పండుగకు ముందుగా ఈ పువ్వు చెట్లకు పూస్తుంది. ఈ పువ్వులను హిందువులు ఎంతో పవిత్రమైన పువ్వుగా చూస్తారు. అడవుల్లో మైదానాల్లో వుండే ఈ చెట్లకు పూసే పువ్వులు ఒకరకమైన సువాసతోపాటు అందంగా వుంటాయి. థిక్ ఆరేంజ్ రంగులో కనిపించే ఈ పువ్వులను చూస్తే మనసు ఉప్పోగిపోతుంది. మోదుగు పువ్వులు అంటే పరమశివుడికి అత్యంత ఇష్టం. అందుకే శివాలయాల్లో పూజలు చేసే క్రమంలో పూజారులు మోదుగు పువ్వులను శివుడికి సమర్పిస్తుంటారు. అంతేకాదు మోదుగు పువ్వులో వచ్చే కొద్ది పాటీ నీటి బిందువులను సైతం శివుడికి ప్రితీప్రాతంగా భావిస్తారు. ఇక మోదుగు పువ్వులకు హోొలీ పండుగకు విడదీయరాని బందం ఉంది. కొన్నోళ్ల క్రితం హోలీ పండుగ వస్తుందంటే.. వారం రోజుల ముందుగానే పిల్లలు, యువకులు మోదుగు పువ్వులను తీసుకొచ్చి నీటిలో నానబేట్టేవారు. తర్వాత రేపు హోలీ పండుగ అనగా బాగా ఉడకబెట్టిేవారు. ఉడికిన తర్వాత వచ్చే రంగునీళ్లను చల్లారినంక సీలాల్లో.. డబ్బాల్లో నింపుకునేవారు. హోలీ పండుకు రసాయన రంగుల కన్న మోదుగు పువ్వుల ద్వారా వచ్చే రంగునీళ్లను వాడడంతో చర్మరోగాలు రాకుండా ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం చాలా వరకు హోలీ పండుగ రోజు మోదుగు పువ్వుల ద్వారా వచ్చే రంగునీల్లను వాడడం లేదు. కెమికల్ తో తయారయ్యే రంగులను వాడుతున్నారు. దీని ద్వారా చాలా వరకు హోలీ పండుగ రోజు హోలీ ఆడి కంటిలో రంగులు పడేసుకోవడం, చర్మరోగాలకు గురికావడం జరుగుతుంది.
"https://te.wikipedia.org/wiki/మోదుగ" నుండి వెలికితీశారు