మోదుగ: కూర్పుల మధ్య తేడాలు

అనవసరమైన ఆంగ్ల పదాలను తొలగించి, వాటి స్థానంలో తెలుగు పదాలనుంచి అవసరమైనచోట వాటికి సరిపోయే ఆంగ్ల పదాలను కడవలలో("()") లో ఉంచాను. వాక్య నిర్మాణాన్ని కూడా సవరించాను.
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
వ్యాకరణం, అచ్చు తప్పులు సరిదిద్దాను. ఆంగ్లం నుంచో, మరో నుడినుంచో మక్కికి మక్కి అనువదించటం వల్ల కావచ్చు, తెలుగు కు సహజంగా ఉండే వాక్య నిర్మాణం కొన్నిచోట్ల కుంటుపడింది. దానిని కూడా సరిచేసాను. "ధిక్ ఆరెంజ్" బదులు "ముదురు నారింజ" లాంటి మాటలు వేసాను
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 70:
# మోదుగ ఆకుల కషాయాన్ని వేడిగా ఉండగానే పుక్కిలిస్తే నోటిని శుభ్రపరచుకోవటానికి(మౌత్ వాష్) ఉపయోగపడుతుంది.
==హిందూ సంస్కృతిలో మోదుగ==
మోదుగు ఆకులే కాదు మోదుగు కాడలు, కొమ్మలను సైతం హిందువులు పూజపూజా కార్యాక్రమాల్లో ఉపయోగిస్తారు. ఇంటిలో చేడుచెడు పోయి మంచి జరగాలని కోరుకుంటూ.. చేసే యజ్ఞాలు, యాగాలు, హోమాల్లో పూజారులు ముఖ్యంగా ఎండిపోయిన మోదుగు కొమ్మలను విరిచి కాలుస్తారు. వాటి ద్వారా వచ్చే పొగ ఇంట్లో వుండే చేడునుచెడును సంహారించిసంహరించి మంచి కలిగిస్తుందని హిందువుహిందూ సంప్రదాయాల్లో నమ్ముతారు. ఇదే కాదు మోదుగు చెట్టుకు పూసే పువ్వును మోదుగు పువ్వు అంటారు. ప్రతియేటా హోలి పండుగకు ముందుగా ఈ పువ్వు చెట్లకు పూస్తుంది. ఈ పువ్వులను హిందువులు ఎంతో పవిత్రమైన పువ్వుగా చూస్తారు. అడవుల్లో, మైదానాల్లో వుండే ఈ చెట్లకు పూసే పువ్వులు ఒకరకమైన సువాసతోపాటు అందంగా వుంటాయి.ముదురు థిక్ ఆరేంజ్నారింజ రంగులో కనిపించే ఈ పువ్వులను చూస్తే మనసు ఉప్పోగిపోతుందిఉప్పొంగిపోతుంది. మోదుగు పువ్వులు అంటే పరమశివుడికి అత్యంతయెంతో ఇష్టంప్రీతి. అందుకే శివాలయాల్లో పూజలు చేసే క్రమంలో పూజారులు మోదుగు పువ్వులను శివుడికి సమర్పిస్తుంటారు. అంతేకాదు మోదుగు పువ్వులో వచ్చే కొద్ది పాటీపాటి నీటి బిందువులను సైతం శివుడికి ప్రితీప్రాతంగాప్రీతిపాత్రంగా భావిస్తారు. ఇక మోదుగు పువ్వులకు హోొలీహోలీ పండుగకు విడదీయరాని బందంబంధం ఉంది. కొన్నోళ్లకొన్నేళ్ళ క్రితం హోలీ పండుగ వస్తుందంటే.., వారం రోజుల ముందుగానే పిల్లలు, యువకులు మోదుగు పువ్వులను తీసుకొచ్చి నీటిలో నానబేట్టేవారునానబెట్టేవారు. తర్వాత రేపు హోలీ పండుగ అనగా బాగా ఉడకబెట్టిేవారుఉడకబెట్టేవారు. ఉడికిన తర్వాత వచ్చే రంగునీళ్లను చల్లారినంకచల్లారిన సీలాల్లో..తర్వాత సీసాల్లో, డబ్బాల్లో నింపుకునేవారు. హోలీ పండుకుపండుగకు రసాయన రంగుల కన్నకన్నా మోదుగు పువ్వుల ద్వారా వచ్చే రంగునీళ్లను వాడడంతోవాడడం వల్ల చర్మరోగాలు రాకుండా ఉంటుందిరావు. కానీ ఇప్పుడు మాత్రం చాలా వరకు హోలీ పండుగ రోజు మోదుగు పువ్వుల ద్వారా వచ్చే రంగునీల్లనురంగునీళ్ళను వాడడం లేదు. కెమికల్రసాయన పదార్థాల తో తయారయ్యే రంగులను వాడుతున్నారు. దీని ద్వారావలన, చాలా వరకు హోలీ పండుగ రోజు హోలీ ఆడి కంటిలో రంగులు పడేసుకోవడం, చర్మరోగాలకు గురికావడం జరుగుతుంది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మోదుగ" నుండి వెలికితీశారు