"గోరింటాకు (2008 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

గోరింటాకు బొమ్మను చేర్చాను#WPWPTE,#WPWP
చి (→‎మూలాలు: AWB తో "చంద్రమోహన్ నటించిన సినిమాలు" వర్గం చేర్పు)
(గోరింటాకు బొమ్మను చేర్చాను#WPWPTE,#WPWP)
 
|imdb_id =1606230
}}
[[దస్త్రం:గోరింటాకు.jpg|thumb|గోరింటాకు]]
'''గోరింటాకు''' వి. ఆర్. ప్రతాప్ దర్శకత్వంలో 2008లో విడుదలైన కుటుంబకథా చిత్రం.<ref>{{Cite web|url=https://www.sify.com/movies/gorintaku-review-telugu-pclwESbfefaii.html|title=Gorintaku|website=Sify|language=en|access-date=2020-07-09}}</ref> ఇందులో [[రాజశేఖర్ (నటుడు)|రాజశేఖర్]], [[ఆర్తీ అగర్వాల్]], [[మీరా జాస్మిన్]], [[జై ఆకాశ్|ఆకాష్]], [[హేమా చౌదరి]] ముఖ్యపాత్రల్లో నటించారు. ఇది కన్నడంలో శివ రాజ్ కుమార్ కథానాయకుడిగా నటించిన ''అన్న తంగి'' అనే సినిమాకు పునర్నిర్మాణం. ఈ చిత్రాన్ని ఆర్. బి. చౌదరి, పరాస్ జైన్ కలిసి సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై నిర్మించారు. ఇది ''మరుధని'' అనే పేరుతో తమిళంలోకి అనువాదమైంది.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3263753" నుండి వెలికితీశారు