ధృష్టద్యుమ్నుడు: కూర్పుల మధ్య తేడాలు

అక్షర దోషాలు, వాక్య నిర్మాణం మార్పు
ట్యాగు: 2017 source edit
బొమ్మ చేర్చాను #WPWP, #WPWPTE
పంక్తి 1:
[[దస్త్రం:Drishtadyumna as Commander in chief of Pandava's Army.jpg|thumb|334x334px|కురుక్షేత్ర సంగ్రామంలో పాండవల సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న దృష్టద్యుమ్నుడు దృశ్య చిత్రం ]]
'''[[దృష్టద్యుమ్నుడు]]''' [[ద్రుపదుడు|ద్రుపదుని]] కుమారుడు. [[ద్రౌపది]] అన్న. [[ద్రుపదుడు]] చేసిన యజ్ఞంలో [[ద్రౌపది]]తో పాటు దృష్టద్యుమ్నుడు ఉద్భవించాడు. తన మిత్రుడు తనను అవమానించిన పాండవుల గురువు [[ద్రోణాచార్యుడు|ద్రోణుని]] సంహరించేందుకు ద్రుపదుడు తపస్సు చేయగా వరం చేత దృష్టద్యుమ్నుడు జన్మించాడు. ఇతడు [[కురుక్షేత్ర సంగ్రామం|కురుక్షేత్ర]] యుద్ధంలో పాండవుల సైన్యానికి సర్వసైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు. కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణుని హతమార్చి, తన తండ్రి ద్రుపదుని కోరికను నెరవేర్చాడు. తండ్రిని చంపినందుకు ప్రతీకారంగా ద్రోణుడి కొడుకైన [[అశ్వత్థామ]] చేతిలో ఉపపాండవులతో పాటు మరణిస్తాడు.
 
"https://te.wikipedia.org/wiki/ధృష్టద్యుమ్నుడు" నుండి వెలికితీశారు