సర్పంచి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
బొమ్మ చేర్చాను #WPWP, #WPWPTE
పంక్తి 1:
[[దస్త్రం:Idol of Janga sitaramireddy, ex surpanch, kantepudi, sattenapalli mandal.jpg|thumb|గుంటూరుజిల్లా, సత్తెనపల్లి మండలం లోని కంటెపూడి గ్రామ పంచాయితీ మాజీ సర్పంచి జంగా సితారామిరెడ్డి విగ్రహం.]]
[[పంచాయతి]] అధ్యక్షుడిని '''సర్పంచి''' అంటారు. స్థానిక స్వయం పరిపాలన ఒక చట్టబద్ధమైన సంస్థ. ఒక గ్రామ స్థాయిలో ప్రధముడిగా ఇతనిని ఎన్నుకుంటుంది. గ్రామ స్థాయి [[స్థానిక స్వపరిపాలన|స్థానిక స్వయం పరిపాలన]] చట్టబద్ధమైన సంస్థను [[భారతదేశం]], [[పాకిస్తాన్|పాకిస్తాన్,]] [[బంగ్లాదేశ్|బంగ్లాదేశ్‌లలో]] గ్రామ పంచాయతి అని అంటారు. గ్రామ పంచాయితికి సర్పంచితో పాటు, ఇతర సభ్యులను కూడా ఎన్నుకుంటారు. వీరిని వార్డు మెంబర్లు అంటారు. సర్పంచి ప్రభుత్వ అధికారులకు, గ్రామీణ [[సమాజం|సమాజానికి]] మధ్య పరిచయ కేంద్ర స్థానంగా ఉంటారు. <ref>{{Cite book|title=తెలుగు వారి సంపూర్ణ పెద్దబాలశిక్ష|publisher=గాజుల సత్యనారాయణ|date=2013-12-09|pp=731-734|author=గాజుల సత్యనారాయణ}}</ref>
 
==సర్పంచ్ అర్థం==
"https://te.wikipedia.org/wiki/సర్పంచి" నుండి వెలికితీశారు