జాగర్లమూడి చంద్రమౌళి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
[[దస్త్రం:Sri. J.chandra mouli.jpg|thumb|జాగల్లమూడిజాగర్లమూడి చంద్రమౌళి]]
'''జాగర్లమూడి చంద్రమౌళి (1914 - 1987)''' ఒక భారత రాజకీయ నాయకుడు.
==నేపధ్యం==
జాగర్లమూడి చంద్రమౌళి ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామంలో [[జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి|'''జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి''']], ఆదిలక్ష్మీ దంపతులకు '''1914 లోజులై 3న''' జన్మించాడు. తండ్రి అడుగుజాడలలో పయనించి ఇతడు కూడా మంచి ప్రజాసేవకుడిగా,విద్యాదాతగా పేరు గడించాడు. చంద్రమౌళి బాబు గారు న్యాయ శాస్త్ర పట్టబద్రుడు ( B.A., B.L.). భారత్ సమాజ్ లో చేరి అనేక సేవా కార్యక్రమాలు చేసారు<ref name=":0">{{Cite book|title=కమ్మ వారి చరిత్ర|last=భావయ్య చౌదరి|first=కొత్త|publisher=పావులూరి వెంకట నారాయణ|year=2005|location=గుంటూరు|pages=238}}</ref>.
 
==రాజకీయ ప్రస్థానం==
చంద్రమౌళి బాబు గారు [[ఆంధ్ర రాష్ట్ర శాసన సభ్యులు (1955)|1955 లో ఆంధ్ర రాష్ట్ర శాసన]] సభకు జరిగిన తొలి ఎన్నికలలో [[అమ్మనబ్రోలు]] నుండి ఐక్య కాంగ్రెస్ అభ్యర్దిగా గెలిచాడు. 1956 లో [[ఆంధ్రరాష్ట్రం|ఆంధ్ర రాష్ట్రం]], హైదరాబాదు రాష్ట్రాలు విలీనమై ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు, తొలి శాసనసభలో ఆంధ్ర ప్రాంతం తరపున సభ్యులయ్యాడుసభ్యుడయ్యాడు. 1962గుంటూరు లోజిల్లా ఫిరంగిపురముఅర్బన్ నుండిబ్యాంకు స్వతంత్రఅధ్యుక్షులుగా, పార్టీజిల్లా అభ్యర్దిగామర్కెటింగ్ పోటీపెడరేషన్ చేసిఅధ్యుక్షులుగా [[కాసుసహకార బ్రహ్మానందరెడ్డి|కాసు బ్రహ్మానంద రెడ్డి]]రంగంలో పైవిశేష పరజయంకృషి చెందాడుచేసారు.
 
రైతు నాయకుడు [[ఎన్.జి.రంగా|ఆచార్య ఎన్.జి. రంగా]] గారితో కలసి స్వతంత్ర పార్టీ చేరారు. స్వతంత్ర పార్టీ ఉపాద్యుక్షునిగా పార్టీ అభివృద్దికి కృషి చేసారు.1962 లో జరిగిన పిరంగపురము నుండి స్వతంత్ర పార్టీ అభ్యర్దిగా పోటీ చేసి [[కాసు బ్రహ్మానందరెడ్డి|కాసు బ్రహ్మానంద రెడ్డి]] పై పరజయం చెందాడు.
 
1968లో ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభకు ఏన్నికైనాడు.(1968 - 1974)
రైతు సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేసారు.
1978లో మార్టూరు నుండి జనతా పార్టీ అభ్యర్దిగా శాసన సభ్యుడిగా ఏన్నికైనారు
 
1975లో [[ఇందిరా గాంధీ|ఇందిరాగాంధీ]] విధించిన [[అత్యవసర స్థితి]] తరువాత [[లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్|లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్]] గారి మార్గదర్శకత్వంలో విపక్ష పార్టీలన్నీ విలీనం అయి [[జనతా పార్టీ]]<nowiki/>గా అవతరించింది. చంద్రమౌళి బాబు గారు కూడా జనతా పార్టీ లో చేరి 1978లో మార్టూరు నుండి [[జనతా పార్టీ]] అభ్యర్దిగా శాసన సభ్యుడిగా(1978 - 1984)
ఏన్నికైనారు<ref name=":0" />.
 
== విద్యా దానం ==
చంద్రమౌళి బాబు గారు తన తండ్రి '''[[జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి|జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి]]''' అడుగుజాడలలో పయనించి [[నాగార్జున ఎడ్యుకేషనల్ సొసైటీ]] స్థాపించి,తన తండ్రి పేరుతో గుంటూరు నగరంలో [[జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కళాశాల]] 1967లో స్థాపించారు. ఈ విద్యాసంస్థ అద్వర్యంలో ఇప్ప్పుదు ఎనిమిది ప్రముఖ విద్యాలయాలు విద్యను అందిస్తున్నాయి<ref name=":0" />.
 
== కుటుంబం ==
చంద్రమౌళి బాబు గారి మొదటి భార్య ఇందిరా దేవి. వీరికి సంతానం కలుగలేదు. వీరి రెండవ భార్య గంగా భవాని. వీరికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె. చంద్రమౌళి బాబు గారు 1987 లో పరమపదించారు.
 
* వీరి మరణాంతరం [[నాగార్జున ఎడ్యుకేషనల్ సొసైటీ]] వారిచే నడపబడుతున్న సాంకేతిక కళాశాలకు '''<nowiki/>'రాయపాటి వెంకట రంగారావు అండ్ జాగర్లమూడి చంద్రమౌళి కాలేజి ఆఫ్ ఇంజినీరింగ్'''<nowiki/>' (RVR&JC College of Engineering,Guntur) అని పేరు పెట్టారు<ref>{{Cite web|url=http://www.rvrjcce.ac.in/founders.php|title=RVR & JC College of Engineering|website=|url-status=live}}</ref>.
* 1991 లో [[నాగార్జున ఎడ్యుకేషనల్ సొసైటీ]] వారిచే గుంటూరులో ''''జాగర్లమూడి చంద్రమౌళి న్యాయ విద్యా కళాశాల''' ' స్థాపించారు<ref>{{Cite web|url=https://www.jccollegeoflaw.in/|title=JC College of Law|website=|url-status=live}}</ref>.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
Line 16 ⟶ 32:
[[వర్గం:రాజ్యసభ సభ్యులు]]
[[వర్గం:1914 జననాలు]]
[[వర్గం:1987 మరణాలు]]
[[వర్గం:విద్యా సంస్థలు]]