జాగర్లమూడి చంద్రమౌళి: కూర్పుల మధ్య తేడాలు

చి
[[దస్త్రం:Sri. J.chandra mouli.jpg|thumb|జాగర్లమూడి చంద్రమౌళి బాబు]]
'''జాగర్లమూడి చంద్రమౌళి (1914 - 1987)''' ఒక భారత రాజకీయ నాయకుడు. రాజ్యసభ సభ్యునిగా రైతు నాయకుడుగా, విద్యాదాతగా పేరు గడించారు.
==నేపధ్యం==
జాగర్లమూడి చంద్రమౌళి బాబు ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామంలో [[జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి|'''జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి''']], ఆదిలక్ష్మీ దంపతులకు '''1914 జులై 3న''' జన్మించాడు. తండ్రి అడుగుజాడలలో పయనించి ఇతడు కూడా మంచి ప్రజాసేవకుడిగా,విద్యాదాతగా పేరు గడించాడు. చంద్రమౌళి బాబు గారు న్యాయ శాస్త్ర పట్టబద్రుడు ( B.A., B.L.). భారత్ సమాజ్ లో చేరి అనేక సేవా కార్యక్రమాలు చేసారు<ref name=":0">{{Cite book|title=కమ్మ వారి చరిత్ర|last=భావయ్య చౌదరి|first=కొత్త|publisher=పావులూరి వెంకట నారాయణ|year=2005|location=గుంటూరు|pages=238}}</ref>.
 
==రాజకీయ ప్రస్థానం==
ఏన్నికైనారు<ref name=":0" />.
 
== విద్యా దానందాత ==
చంద్రమౌళి బాబు గారు తన తండ్రి '''[[జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి|జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి]]''' అడుగుజాడలలో పయనించి [[నాగార్జున ఎడ్యుకేషనల్ సొసైటీ]] స్థాపించి,తన తండ్రి పేరుతో గుంటూరు నగరంలో [[జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కళాశాల]] 1967లో స్థాపించారు. ఈ విద్యాసంస్థ అద్వర్యంలో ఇప్ప్పుదు ఎనిమిది ప్రముఖ విద్యాలయాలు విద్యను అందిస్తున్నాయి<ref name=":0" />.
 
880

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3264004" నుండి వెలికితీశారు