జాగర్లమూడి చంద్రమౌళి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
రైతు సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేసారు.
 
1975లో [[ఇందిరా గాంధీ|ఇందిరాగాంధీ]] విధించిన [[అత్యవసర స్థితి]] తరువాత [[లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్|లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్]] గారి మార్గదర్శకత్వంలో విపక్ష పార్టీలన్నీ విలీనం అయి [[జనతా పార్టీ]]<nowiki/>గా అవతరించింది. చంద్రమౌళి బాబు గారు కూడా జనతా పార్టీ లో చేరిచేరారు.

[[ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1978)|1978లో]] [[మార్టూరు]] నుండి [[జనతా పార్టీ]] అభ్యర్దిగా శాసన సభ్యుడిగా(1978 - 19841983)
ఏన్నికైనారు<ref name=":0" />.