సుబ్రహ్మణ్య షష్ఠి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రతిష్ట → ప్రతిష్ఠ, బడినది. → బడింది. using AWB
#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
 
పంక్తి 1:
[[దస్త్రం:Murugan_by_Raja_Ravi_Varma.jpg|alt=Murugan by Raja Ravi Varma.jpg|thumb|[[సుబ్రహ్మణ్యేశ్వర స్వామి]]]]
'''సుబ్రహ్మణ్య షష్ఠి''' లేదా '''సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి''' [[దీపావళి]] పండుగ తర్వాత జరిగే ఉత్సవం. దీనినే సుబ్బరాయషష్ఠి అని, స్కందషష్ఠి అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు జన్మించిన రోజును ఈ పండుగగా జరుపుకుంటాము. ముఖ్యముగా [[తమిళనాడు]] లోను, [[సుబ్రహ్మణ్యేశ్వర స్వామి]] దేవాలయాలు, కుమారస్వామివార్ల దేవాలయాలు కల ప్రతి చోటా ఈ రోజు విశేష పూజలు జరుపుతారు. ఆలయ సమీపంలో తిరునాళ్ళు వినోద కార్యక్రమాలు జరుపుతారు.
 
"https://te.wikipedia.org/wiki/సుబ్రహ్మణ్య_షష్ఠి" నుండి వెలికితీశారు