"శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు" కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ చేర్చాను #WPWP, #WPWPTE
చి (replacing dead dlilinks to archive.org links)
(బొమ్మ చేర్చాను #WPWP, #WPWPTE)
 
[[దస్త్రం:Statue of Sripada Subramanyam laid By Vedagiri Rambabu at Rajamundry.jpg|thumb|రాజమండ్రి పట్టణంలోని శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి విగ్రహం ]]
'''శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు''' [[తెలుగు కథ|తెలుగు కథా]] సాహిత్యంలో ఇతివృత్తము శైలిల వల్ల ప్రత్యేకతను సంతరించుకున్నాయి. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు సమాజంలోని వివిధ దురాచారాలు, ఆనాటి సమాజంలో వస్తున్న మార్పులు, జమీందారీ సంస్కృతి తదితర అంశాలపై వచ్చాయి. ఈ కథలు వివిధ తెలుగు పత్రికల్లో ముద్రణ కావడంతో పాటు చాలా సంకలనాలుగా ప్రచురణకు నోచుకున్నాయి.
== రచనా నేపథ్యం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3264135" నుండి వెలికితీశారు