సిద్దిపేట పట్టణ మండలం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలంగాణ మండలాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
పంక్తి 1:
[[దస్త్రం:Municipal corporation of siddipet.jpg|thumb|సిద్దిపేట మ్యునిసిపల్ కార్పొరేషన్]]
'''సిద్దిపేట మండలం (పట్టణ) ,''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[సిద్ధిపేట జిల్లా|సిద్ధిపేట జిల్లాకు]] చెందిన మండలం.<ref name=":0">https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Siddipet.pdf</ref>ఈ మండలంలో 12 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.ఈ మండలం,[[మెదక్ లోకసభ నియోజకవర్గం|మెదక్ లోకసభ నియోజకవర్గంలోని,]] [[సిద్దిపేట శాసనసభ నియోజకవర్గం|సిద్ధిపేట శాసనసభ నియోజకవర్గం]] కింద నిర్వహించబడుతుంది.ఇది [[సిద్ధిపేట రెవెన్యూ డివిజను]] పరిధికి చెందిన 10 మండలాల్లో ఇది ఒకటి.<ref name=":0" />