"అబుల్ హసన్ కుతుబ్ షా" కూర్పుల మధ్య తేడాలు

 
==గోల్కొండ పతనం==
తానీషా కంటే ముందు చక్రవర్తిగా ఉన్న తానీషా మామ, [[అబ్దుల్లా కుతుబ్ షా]]ను దక్కన్లో [[మొఘల్ సామ్రాజ్యము|మొఘల్]] సేనానిగా ఉన్న [[ఔరంగజేబు]] ఓడించి [[మొఘల్ సామ్రాజ్యము|మొఘల్]] చక్రవర్తి [[షాజహాను]] యొక్క సార్వభౌమత్వాన్ని అంగీకరించి కప్పం కట్టే విధంగా ఒప్పందం కుదిర్చాడు. మొగలుల దండయాత్రల నుండి గోల్కొండను రక్షించడానికి మహారాష్ట్ర నాయకుడైన [[1683శివాజీ]] ప్రాంతంలోతో అబుల్ హసన్ మొఘల్సంధి చక్రవర్తులకుకుదుర్చుకున్నాడు. కట్టవలసిన1680లో పన్నులనుశివాజీ సకాలములోమరణం చెల్లించలేదు.తరువాత దీని1685లో పర్యయవసానంగాఔరంగజేబు గోల్కొండపైతన మొఘలులకుమారుడైన ఆధిపత్యాన్నిషా పటిష్టపరచేందుకుఆలం ఔరంగజేబునాయకత్వంలో గోల్కొండ పైకి దండయాత్ర చేశాడు. తానీషామొదట గోల్కొండగోల్కొండకే కోటపైవిజయం ఔరంగజేబులభించినా, దాడినిచివరకు ఎనిమిదికొందరు సేనానుల నమ్మకద్రోహం వలన గోల్కొండ నెలలపాటుసైన్యాలు నిలువరించాడుఓడిపోయాయి. కానీచివరకు [[1687]]అబుల్ అక్టోబర్హసన్ చివర్లోమొగలులతో ఔరంగజేబుసంధి లంచంచేసుకున్నాడు. ఇచ్చిసంధి కోటలుషరతుల తలుపులుప్రకారం తెరిపించి,అబుల్ గోల్కొండహసన్ బకాయిల క్రింద కోటి కోటనుహొన్నులు వశపరచుకున్నాడుచెల్లించాలి. తానీషానుసంవత్సరానికి బందీగారెండు తీసుకొనిలక్షల వెళ్ళిహొన్నులు [[దౌలతాబాదు]]కప్పం కోటలోచెల్లించాలి. 13మాల్ఖేడు సంవత్సరాలుప్రాంతాన్ని (అనగామొగలాయిలకు క్రీ.శఅప్పగించాలి. 1700)అక్కన్న మరణించేవరకుమాదన్నలను బంధించిఉద్యోగాల ఉంచారునుండి తొలగించాలి.
 
మొగలు సైన్యం నిష్క్రమించిన తరువాత అక్కన్న మదన్నలను తొలగించడానికి అబుల్ హసన్ జాప్యం చేశాడు. ఔరంగజేబు కోపానికి కారణం వీరేనని భావించిన కొందరు ముస్లిం సరదారులు, అంతఃపుర స్త్రీల ప్రోత్సాహంతో షేక్ మిన్హజ్ నాయకత్వంలో అక్కన్న మాదన్నల హత్యకు కుట్ర జరిగింది. క్రీ.శ. 1686 మార్చి 24 తేదీ రాత్రి సుల్తానుతో సంప్రదించి ఇంటికి వెళుతున్న వారిని గోల్కొండ నడివీధిలో హత్య చేశారు.
 
[[1683]] ప్రాంతంలో అబుల్ హసన్ మొఘల్ చక్రవర్తులకు కట్టవలసిన పన్నులను సకాలములో చెల్లించలేదు. దీని పర్యయవసానంగా గోల్కొండపై మొఘలుల ఆధిపత్యాన్ని పటిష్టపరచేందుకు బీజాపూర్ ఆక్రమణ పూర్తయిన తరువాత ఔరంగజేబు స్వయంగా గోల్కొండపై [[1687]] [[ఫిబ్రవరి 7]]న దండయాత్ర చేశాడు. తానీషా గోల్కొండ కోటపై ఔరంగజేబు దాడిని ఎనిమిది నెలలపాటు నిలువరించాడు. కానీ [[1687]] [[అక్టోబర్ 3]] తేదీన ఔరంగజేబు లంచం ఇచ్చి కోటలు తలుపులు తెరిపించి, గోల్కొండ కోటను వశపరచుకున్నాడు. తానీషాను బందీగా తీసుకొని వెళ్ళి [[దౌలతాబాదు]] కోటలో 13 సంవత్సరాలు (అనగా క్రీ.శ. 1700) మరణించేవరకు బంధించి ఉంచారు.
 
తానీషా ఓటమితో గోల్కొండ కుతుబ్ షాహీ వంశము అంతమొంది దక్కన్లో మొఘలుల ఆధ్వర్యములో [[నిజాం]] పాలన క్రీ.శ. [[1701]] నుండి ప్రారంభమయ్యింది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/326451" నుండి వెలికితీశారు