గుమ్మనూరు రమేష్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను
మూలాలు సమీక్ష మూస ఎక్కించాను
పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి}}{{Underlinked|date=జూలై 2017}}
 
 
'''[[గుమ్మనూరు రమేష్ బాబు]]''' తెలుగు రచయిత. ఇతడు [[కథలు]], కవితలు, పాపులర్ సైన్స్, ఆధ్యాత్మక విషయాలపై రచనలు చేశాడు. ప్రస్తుతం ఇతడు [[చౌడేపల్లె]] నుండి వెలువడుతున్న [[పాఠశాల (మాసపత్రిక)|పాఠశాల]], [[మాబడి (మాసపత్రిక)|మాబడి]] పత్రికలకు ప్రధాన సంపాదకునిగా వ్యవహరిస్తున్నాడు.