మోదుగ: కూర్పుల మధ్య తేడాలు

వ్యాకరణం, అచ్చు తప్పులు సరిదిద్దాను. ఆంగ్లం నుంచో, మరో నుడినుంచో మక్కికి మక్కి అనువదించటం వల్ల కావచ్చు, తెలుగు కు సహజంగా ఉండే వాక్య నిర్మాణం కొన్నిచోట్ల కుంటుపడింది. దానిని కూడా సరిచేసాను. "ధిక్ ఆరెంజ్" బదులు "ముదురు నారింజ" లాంటి మాటలు వేసాను
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
తెలుగు సాహిత్యంలో మోదుగ గురింకీనా ప్రస్తావనను చేర్చాను
పంక్తి 72:
మోదుగు ఆకులే కాదు మోదుగు కాడలు, కొమ్మలను సైతం హిందువులు పూజా కార్యాక్రమాల్లో ఉపయోగిస్తారు. ఇంటిలో చెడు పోయి మంచి జరగాలని కోరుకుంటూ చేసే యజ్ఞాలు, యాగాలు, హోమాల్లో పూజారులు ముఖ్యంగా ఎండిపోయిన మోదుగు కొమ్మలను విరిచి కాలుస్తారు.వాటి ద్వారా వచ్చే పొగ ఇంట్లో వుండే చెడును సంహరించి మంచి కలిగిస్తుందని హిందూ సంప్రదాయాల్లో నమ్ముతారు.మోదుగు చెట్టుకు పూసే పువ్వును మోదుగు పువ్వు అంటారు. ప్రతియేటా హోలి పండుగకు ముందుగా ఈ పువ్వు చెట్లకు పూస్తుంది. ఈ పువ్వులను హిందువులు ఎంతో పవిత్రమైన పువ్వుగా చూస్తారు. అడవుల్లో, మైదానాల్లో వుండే ఈ చెట్లకు పూసే పువ్వులు ఒకరకమైన సువాసతోపాటు అందంగా వుంటాయి.ముదురు నారింజ రంగులో కనిపించే ఈ పువ్వులను చూస్తే మనసు ఉప్పొంగిపోతుంది. మోదుగు పువ్వులు అంటే పరమశివుడికి యెంతో ప్రీతి.అందుకే శివాలయాల్లో పూజలు చేసే క్రమంలో పూజారులు మోదుగు పువ్వులను శివుడికి సమర్పిస్తుంటారు. అంతేకాదు మోదుగు పువ్వులో వచ్చే కొద్ది పాటి నీటి బిందువులను సైతం శివుడికి ప్రీతిపాత్రంగా భావిస్తారు.ఇక మోదుగు పువ్వులకు హోలీ పండుగకు విడదీయరాని బంధం ఉంది. కొన్నేళ్ళ క్రితం హోలీ పండుగ వస్తుందంటే, వారం రోజుల ముందుగానే పిల్లలు,యువకులు మోదుగు పువ్వులను తీసుకొచ్చి నీటిలో నానబెట్టేవారు.తర్వాత రేపు హోలీ పండుగ అనగా బాగా ఉడకబెట్టేవారు.ఉడికిన తర్వాత వచ్చే రంగునీళ్లను చల్లారిన తర్వాత సీసాల్లో, డబ్బాల్లో నింపుకునేవారు. హోలీ పండుగకు రసాయన రంగుల కన్నా మోదుగు పువ్వుల ద్వారా వచ్చే రంగునీళ్లను వాడడం వల్ల చర్మరోగాలు రావు.కానీ ఇప్పుడు మాత్రం చాలా వరకు హోలీ పండుగ రోజు మోదుగు పువ్వుల ద్వారా వచ్చే రంగునీళ్ళను వాడడం లేదు. రసాయన పదార్థాల తో తయారయ్యే రంగులను వాడుతున్నారు.దీని వలన, చాలా వరకు హోలీ పండుగ రోజు హోలీ ఆడి కంటిలో రంగులు పడేసుకోవడం, చర్మరోగాలకు గురికావడం జరుగుతుంది.
 
== తెలుగు సాహిత్యంలో మోదుగ ==
==మూలాలు==
ప్రముఖ సాహితీవేత్త,పండితులూ అయిన శ్రీ శరథి రంగాచార్యులు "మోదుగపూలు" అను పేర తెలంగాణా ప్రాంతంలోలోిజాం కాలపు నిరంకుశత్వానికీ ,ణచివేతకూ అద్దంపడుతూ కక్కటి నవలను వ్రాసారు.
 
==ఎర్రటి మోదుగ పూలను సామాన్యుల లోని విప్లవ కాంక్షకు ప్రతీకగా ఎంచుకున్నారు.మూలాలు==
{{మూలాలజాబితా}}
 
"https://te.wikipedia.org/wiki/మోదుగ" నుండి వెలికితీశారు