యువ (పత్రిక): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
బొమ్మ చేర్చాను #WPWP, #WPWPTE
 
పంక్తి 1:
[[దస్త్రం:KoKu.png|thumb|కొడవటిగంటి కుటుంబరావు '''యువ''' పత్రిక స్థాపకులలో ఒకరు]]
'''యువ''' తెలుగు మాసపత్రిక. 1934-35 ప్రాంతంలో [[తెనాలి]] నుంచి ప్రారంభమైంది. [[చక్రపాణి]]గా ఆంధ్రులకు సుపరిచితులైన [[ఆలూరి వెంకట సుబ్బారావు]], [[కొడవటిగంటి కుటుంబరావు]]తో కలసి ఈ పత్రికను స్థాపించారు. 1960 ప్రాంతంలో యువ [[హైదరాబాదు]] నగరానికి మార్చబడింది. కొంతకాలం ఆలూరి సుబ్బారావు కుమారుడు సుధాకర్ సంపాదకుడిగా ఉన్నాడు. 1991-1992లో ఇది మూతపడినది.
 
"https://te.wikipedia.org/wiki/యువ_(పత్రిక)" నుండి వెలికితీశారు