రాజ్యాంగం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
పంక్తి 1:
[[దస్త్రం:Constitution_of_India.jpg|alt=Constitution of India.jpg|thumb|భారత రాజ్యాంగ ప్రవేశిక ]]
'''రాజ్యాంగం''' ([[ఆంగ్లం]] : '''constitution''') ప్రభుత్వం యొక్క విధానం. సాధారణంగా వ్రాతపూర్వకంగా వుంటుంది. ఈ రాజ్యాంగంలో [[చట్టాలు]], ప్రభుత్వాలు నడుచుకునే విధానాలు, ఆదేశిక [[సూత్రాలు]], రాజ్యాంగపరమైన విధులు విధానాలూ పొందుపరచబడి వుంటాయి. ప్రతి దేశానికి ప్రభుత్వమనేది సర్వసాధారణం. ప్రతి ప్రభుత్వానికి రాజ్యాంగం అనునది అతి ముఖ్యమైంది. ప్రభుత్వం అనునది శరీరమైతే, రాజ్యాంగం అనునది [[ఆత్మ]] లాంటిది. ప్రభుత్వాలకు దిశా నిర్దేశాలు చూపించేదే ఈ రాజ్యాంగం.
 
"https://te.wikipedia.org/wiki/రాజ్యాంగం" నుండి వెలికితీశారు