పరమాణు కేంద్రకం: కూర్పుల మధ్య తేడాలు

#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
ట్యాగు: 2017 source edit
శైలి సవరణలు
ట్యాగు: 2017 source edit
పంక్తి 3:
'''పరమాణు కేంద్రకం''' (''అటామిక్ న్యూక్లియస్'' - Atomic Nucleus) అంటే పదార్థాల యొక్క అతిచిన్న విభాగాలైన [[పరమాణువు]] మధ్యన దట్టంగా ఉండే భాగం. ఇందులో [[ప్రోటాన్]]లు, [[న్యూట్రాన్]]లు ఉంటాయి. దీన్ని [[1911]]లో భౌతిక శాస్త్రవేత్త [[ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్]] కనుగొన్నాడు. 1909 లో గైగర్-మార్సిడెన్ జరిపిన గోల్డ్ ఫాయిల్ (బంగారు రేకు) ప్రయోగం ఆధారంగా ఈ విషయాన్ని కనుగొన్నాడు. [[1932]]లో న్యూట్రాన్ ను కనుగొన్న తరువాత కేంద్రకాన్ని ప్రోటాన్లు, న్యూట్రాన్ల సముదాయంగా భావిస్తూ [[దిమిత్రి ఇవనెంకో]]<ref>{{cite journal|author=Iwanenko, D.D.|title= The neutron hypothesis|journal= Nature |volume=129|issue= 3265|pages= 798|doi=10.1038/129798d0|year= 1932|bibcode = 1932Natur.129..798I }}</ref>,
[[వెర్నర్ హైసెన్ బర్గ్]] నమూనాలు ప్రతిపాదించారు.<ref>{{cite journal |last=Heisenberg |first=W. |title=Über den Bau der Atomkerne. I |journal=[[Z. Phys.]] |volume=77 |pages=1–11 |year=1932 |doi=10.1007/BF01342433 |bibcode = 1932ZPhy...77....1H }}</ref><ref>{{cite journal |last=Heisenberg |first=W. |title=Über den Bau der Atomkerne. II |journal=Z. Phys. |volume=78 |pages=156–164 |year=1932 |doi=10.1007/BF01337585 |issue=3–4 |bibcode = 1932ZPhy...78..156H }}</ref><ref>{{cite journal |last=Heisenberg |first=W. |title=Über den Bau der Atomkerne. III |journal=Z. Phys. |volume=80 |pages=587–596 |year=1933 |doi=10.1007/BF01335696 |issue=9–10 |bibcode = 1933ZPhy...80..587H }}</ref><ref>Miller A. I. ''Early Quantum Electrodynamics: A Sourcebook'', Cambridge University Press, Cambridge, 1995, ISBN 0521568919, pp. 84–88.</ref><ref>{{cite book |author= Fernandez, Bernard and Ripka, Georges |title=Unravelling the Mystery of the Atomic Nucleus: A Sixty Year Journey 1896 — 1956 |chapter=Nuclear Theory After the Discovery of the Neutron |chapterurl=https://books.google.com/books?id=4PxRBakqFIUC&pg=PA263 |year=2012 |publisher=Springer |isbn=9781461441809 |page=263 }}</ref>
ఒక పరమాణువు మధ్య భాగంలో ధనావేశం కలిగిన కేంద్రకం, దానిచుట్టూ ఋణావేశం కలిగిన ఎలక్ట్రాన్ల మేఘం ఉంటుంది. ఇవి రెండు స్థిరవిద్యుత్ శక్తిచే (elactrostatic force) బంధింపబడి ఉంటాయి. ద్రవ్యరాశిలో సింహభాగం ప్రోటాన్లు, న్యూట్రాన్లదే ననీ, ఎలక్ట్రాన్ మేఘం కేవలం కొద్ది భాగమే. ప్రోటాన్లు, న్యూట్రాన్లు కేంద్రకంలో అణుశక్తితో కూడుకుని కేంద్రకంలో ఉంటాయి.
 
కేంద్రకం యొక్క వ్యాసం {{val|1.7566|ul=fm}} ({{val|1.7566|e=-15|u=m}}) (హైడ్రోజన్ పరమాణువు - ఒక్క ప్రోటాన్ వ్యాసం) నుంచి {{val|11.7142|ul=fm}} ([[యురేనియం]]) వరకు ఉంటుంది.<ref name="Atomic Data and Nuclear Data Tables">
{{cite journal
|author=Angeli, I., Marinova, K.P.
"https://te.wikipedia.org/wiki/పరమాణు_కేంద్రకం" నుండి వెలికితీశారు