మోదుగ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 73:
 
== తెలుగు సాహిత్యంలో మోదుగ ==
ప్రముఖ సాహితీవేత్త,పండితులూ అయిన శ్రీ [[దాశరథి రంగాచార్యులు]] "మోదుగపూలు" అను పేర తెలంగాణా ప్రాంతంలో,నిజాం పాలనలోని నిరంకుశత్వానికీ,అణచివేతకూ అద్దంపడుతూ చక్కటి నవలను వ్రాసారు. ఎర్రటి మోదుగ పూలను సామాన్యులలోని విప్లవ కాంక్షకు ప్రతీకగా ఎంచుకున్నారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మోదుగ" నుండి వెలికితీశారు