పులికాట్ సరస్సు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్ర ప్రదేశ్ సరస్సులు ను తీసివేసారు; వర్గం:ఆంధ్రప్రదేశ్ సరస్సులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[దస్త్రం:Blue sail on Pulicat Lake.jpg|right|thumb|పులికాట్ సరస్సులో పడవ]]
[[ఆంధ్రప్రదేశ్]] లోని అతిపెద్ద సరస్సుల్లో '''పులికాట్ సరస్సు''' ఒకటి. ఇది ఉప్పునీటి సరస్సు. సముద్రపు నీరు, మంచి నీరు కలగలిసి ఉండటం వలన సముద్రపు నీరంత ఉప్పగా ఉండదు. దీని అసలు పేరు '''''[[ప్రళయ కావేరి]]'''''. అది పులికాటుగా మారింది. [[తమిళనాడు]], ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాల్లో దాదాపు 250 చ.కి.మీ. వైశాల్యంలో వ్యాపించి ఉంది. వర్షాకాలంలో ఇది 460 చ.కి.మీ. వరకు పెరుగుతుంది. భారతదేశ కోరమాండల్ తీరములో [[చిల్కా సరస్సు]] తర్వాత రెండవ అతిపెద్ద లగూన్. [[శ్రీహరికోట]] ద్వీపము పులికాట్ సరస్సును బంగాళా ఖాతము నుండి వేరు చేస్తున్నది. పులికాట్ సరస్సు యొక్క దక్షిణపు ఒడ్డున తమిళనాడు రాష్ట్రములోని [[తిరువళ్ళువర్ జిల్లా]]లో [[పులికాట్ పట్టణం]] ఉంది. ఇక్కడ [[పులికాట్ పక్షుల సంరక్షణ కేంద్రం]] ఉంది.
[[దస్త్రం:Dutch cemetery in pulicat town.jpg|right|thumb|పులికాట్ పట్టణములో డచ్చివారి చారిత్రాత్మక శ్మశానవాటిక]]
పులికాట్ సరస్సు 60 కిలోమీటర్ల పొడవు, ప్రదేశాన్ని బట్టి 0.2 నుండి 17.5 కిలోమీటర్ల వెడల్పు ఉంది.
"https://te.wikipedia.org/wiki/పులికాట్_సరస్సు" నుండి వెలికితీశారు