6,715
దిద్దుబాట్లు
Arjunaraocbot (చర్చ | రచనలు) చి (replacing dead dlilinks to archive.org links) |
Muralikrishna m (చర్చ | రచనలు) చి (#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను) |
||
|significance = విష్ణుచిత్తుల పెంపుడు కుమారి,<br /> రంగనాథునికి తను ధారణ చేసిన మాలలు సమర్పించినది
}}
[[దస్త్రం:Godhadevi.jpg|thumb|గోదాదేవి]]
'''ఆండాళ్''' లేదా '''గోదాదేవి''', శ్రీ విష్ణుచిత్తులకు పూలతోటలో లభించిన కుమార్తె. ఈమెను విష్ణుచిత్తుల దంపతులు చాలా అల్లారుముద్దుగా పెంచుకున్నారు. యుక్త వయస్సులో వచ్చిన తరువాత గోదా దేవి, శ్రీవారు అయిన రంగనాథుడినే తన పతిగా పొందాలని తలచినది. విష్ణుచిత్తులవారు ప్రతిరోజూ స్వామివారికి పూలమాలలు అలంకరణగా తీసుకోని వెళ్ళేవారు, అయితే వాటిని గోదాదేవి ముందే ధరించి తరువాత స్వామివారికి పంపించసాగినది, ఓ రోజు ఈ రహస్యం తండ్రి అయిన విష్ణుచిత్తులవారికి తెలిసి చాలా దుఃఖించి స్వామివారికి మాలాధారణ కావించరు, దానితో స్వామి మొహం చిన్నబోతుంది, దీనికంతటికీ తన కుమార్తె తప్పిదమే కారణమి చాలా చాలా బాధపడుతుంటే స్వామివారు విష్ణుచిత్తులతో అదేమీ లేదనీ, అంతే కాకుండా ఇహ ప్రతిరోజూ తనకు గోదాదేవి ధరించిన మాలాధారణే కావాలని ఆదేశిస్తారు, దానితో విష్ణుచిత్తులవారు అలాగే చేస్తారు.
|
దిద్దుబాట్లు