తృప్తి: కూర్పుల మధ్య తేడాలు

#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
మూలాలు సమీక్ష మూస ఎక్కించాను
పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి}}[[దస్త్రం:Peace and Contentment Eduard-Grützner.jpg|alt=శాంతి, తృప్తి గల ఎడ్వర్డ్ గుట్జ్ నెర్|thumb]]
 
'''[[తృప్తి]]''' లేదా '''[[సంతృప్తి]]''' అనగా ఏ విషయంలోనైనా Satisfaction లేదా Contentment. దీనికి వ్యతిరేక పదం '''అసంతృప్తి'''.
పంక్తి 8:
 
పెళ్ళైన దంపతుల మధ్య [[సంభోగం]]లో భర్తకి [[శీఘ్ర స్ఖలనం]] సమస్య ఉంటే [[భార్య]]కు అసంతృప్తిని కలిగిస్తుంది. దీనికోసం దంపతులు నేరుగా సెక్స్‌లో పాల్గొనకుండా ముందు 5-10 నిమిషాల పాటు ఫోర్‌ప్లేలో పాల్గొనాలి. అప్పుడు మనస్సు కాస్త అదుపులో ఉంటుంది. ఇద్దరికీ పూర్తి మూడ్ వచ్చిన తర్వాత అప్పుడు సెక్స్‌లో పాల్గొంటే 2-3 నిమిషాలకే వీర్యం పడిపోయినా అసంతృప్తి అనిపించదు. అప్పటికీ [[శీఘ్రస్ఖలనం|శీఘ్ర స్ఖలనం]] సమస్య ఉంటే దాని నిరోధానికి మందులతో ప్రమేయం లేకుండా స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్, స్క్వీజ్ టెక్నిక్ ప్రాక్టీసు చేయవచ్చు. వీటిని అభ్యాసం చేస్తే నెల రెండు నెలల్లో శీఘ్ర స్ఖలనం కాకుండా [[మనసు|మనస్సు]]ని నియంత్రించుకోవడం సాధ్యమవుతుంది.
 
 
స్త్రీపురుషుల మధ్య ప్రాకృతిక [[సంభోగం]] సంభవం కానప్పుడు, ఇతర అప్రాకృతిక సంభోగం ఇష్టం లేన్నప్పుడు, తృష్ణ తీరడానికి వెలసుబాటులో ఉన్న ఏకైక మార్గం [[స్వయంతృప్తి]]. దీనినే [[హస్త ప్రయోగం]] అని కూడా అంటారు. మగవాళ్ళలో, హస్త ప్రయోగం ద్వారా స్కలనం జరిగినప్పుడు కలిగిన తృప్తి, స్త్రీలలో [[జి స్పాట్]] గాని [[క్లైటోరిస్]] గాని ప్రేరేపింపబడి, [[భావప్రాప్తి]] (Orgasm) కలిగి తృప్తి పొందడం జరుగుతుంది.
Line 15 ⟶ 14:
[[రసాయన శాస్త్రము|రసాయన శాస్త్రం]]లో [[ద్రావణాలు]], వానిలో కరిగిన పదార్ధాల మధ్య సంబంధాన్ని వివరించడానికి కూడా అసంతృప్త, సంతృప్త, అతి సంతృప్త అనే పదాలు ఉపయోగిస్తారు.
 
== మూలాలు ==
{{మూలాలు}}
 
== వెలుపలి లంకెలు ==
{{భావోద్వేగాలు}}
 
"https://te.wikipedia.org/wiki/తృప్తి" నుండి వెలికితీశారు