కంపైలర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
==చరిత్ర==
కంప్యూటర్ కనుగొన్న తొలినాళ్ళలో కొన్ని సంవత్సరాలపాటు సాఫ్టువేర్ ను అసెంబ్లీ భాషలో రాసేవారు.
==కూర్పు దశలు==
 
ఒక కంపైలర్ హై లెవల్ ప్రోగ్రామును మెషీన్ భాషకు మార్చడంలో వివిధ దశలున్నాయి.
# నైఘంటిక విశ్లేషణ (lexical analysis)
#లెక్సికల్ అనాలిసిస్
# వాక్య విశ్లేషణ (syntactic analysis)
#సింటాక్స్ అనాలిసిస్
# అర్థ విశ్లేషణ (semantic analysis)
#సిమాంటిక్ అనాలిసిస్
# క్రమణికల ఉత్ప్పత్తి (code generation)
#కోడ్ జనరేషన్
# కోడ్ ఆప్టిమైజేషన్
ఈ దశలని ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాం.
 
లెక్సికల్ అనాలిసిస్ లో కంప్యూటర్ ప్రోగ్రామును టోకెన్లు (విడి భాగాలు) గా విభజిస్తారు. వీటికోసం రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్లను వాడతారు. సింటాక్స్ అనాలిసిస్ లో పైన విభజించిన విడిభాగాలు వ్యాకరణ పరంగా సరియైన ప్రోగ్రామును ఏర్పరుస్తాయో లేదో నిర్ణయిస్తుంది. అంతే కాకుండా టోకెన్ల నుంచి సింటాక్స్ ట్రీను నిర్మిస్తారు. సిమాంటిక్ విశ్లేషణలో ప్రోగ్రాము అర్థవంతమైనదా లేదా అని పరీక్షిస్తారు.
కోడ్ జనరేషన్ దశలో సింటాక్స్ ట్రీ లని ఆధారంగా చేసుకుని ఒక మధ్యస్థ స్థాయి భాషలో ఇన్‌స్ట్రక్షన్స్ గా మారుస్తారు. కోడ్ ఆప్టిమైజేషన్ దశలో ప్రోగ్రామ్ సామర్థ్యాన్ని పెంచడానికి ఇన్‌స్ట్రక్షన్స్ నిర్మాణంలో మార్పులు చేస్తారు.
"https://te.wikipedia.org/wiki/కంపైలర్" నుండి వెలికితీశారు