కంపైలర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
నైఘంటిక విశ్లేషణ (lexical analysis): ఈ దశలో క్రమణికని ఆనవాళ్లు (tokens) గా విరగ్గొడతారు.
వ్యాకరణ విశ్లేషణ లో పైన విభజించిన విడిభాగాలు వ్యాకరణ పరంగా సరియైన క్రమణికని ఏర్పరుస్తాయో లేదో నిర్ణయిస్తారు. అంతే కాకుండా ఆనవాళ్లని ఉపయోగించి వ్యాకరణ వృక్షాన్ని (syntax tree) నిర్మిస్తారు. తరువాత అర్థ విశ్లేషణ చేసి క్రమణిక అర్థవంతంగా ఉందో లేదో పరీక్షిస్తారు. క్రమణికల ఉత్ప్పత్తి దశలో వ్యాకరణ వృక్షాన్ని ఆధారంగా చేసుకుని ఒక మధ్యస్థ స్థాయి భాషలో ఆదేశాలు (instructions) గా మారుస్తారు. సర్వోత్తమ క్రమణికల ఎంపిక దశలో క్రమణికల సామర్థ్యాన్ని పెంచడానికి ఆదేశాల నిర్మాణంలో మార్పులు చేస్తారు.
===నైఘంటిక విశ్లేషణ (lexical analysis)===
చిన్న ఉదాహరణతో మొదలు పెడదాం. క్రమణికలు ఇంగ్లీషు మాటలలోనే రాయాలని నిబంధన లేదు కాని, సౌలభ్యానికి Iఈ దిగువ ఇంగ్లీషు వాక్యం వాడదాం.
 
String greetings = "hello!";
 
ఈ వాక్యంలో అయిదు "ఆనవాళ్లు" (tokens) ఉన్నాయి. అవి:
# String
# greeting
# =
# "hello!"
# ;
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కంపైలర్" నుండి వెలికితీశారు