రా (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
 
== బాక్సాఫీస్ ==
ఉమ్మడి [[ఆంధ్రప్రదేశ్]] లో 100 రోజులు పూర్తిచేసుకున్న ఈ సినిమా {{Indian Rupee}} 6 కోట్ల వాటాను వసూలు చేసింది.<ref>{{Cite web|url=http://idlebrain.com/trade/tsynop/tradestory27.html|title=Cycle Stand - Telugu Cinema Trade Story|date=2001-11-13|publisher=Idlebrain.com|access-date=20122021-07-2113}}</ref> [[కర్ణాటక]] లో విడుదలై [[బెంగుళూరు]] లో 75 రోజుల పాటు నడిచింది. బాక్సాఫీస్ వద్ద "మినిమం గ్యారంటీ" సినిమాగా నిలిచిందని నిర్మాత నల్లమలుపు బుజ్జీ పేర్కొన్నాడు.<ref>{{Cite web|url=http://www.idlebrain.com/celeb/interview/nallamalupubujji.html|title=Nallamalupu Bujji interview - Telugu Cinema interview - Telugu film producer|date=2008-09-29|publisher=Idlebrain.com|access-date=20122021-07-2113}}</ref>
 
== పాటలు ==
గురుకిరణ్ 5 పాటలను స్వరపరచాడు.<ref>{{Cite web|url=http://www.sillymp3.com/2009/03/raa-upendra-telugu-songs.html|title=Raa-Upendra Telugu Songs Telugu Songs Download Free|date=2009-03-10 |publisher=Sillymp3.com |access-date=20122021-07-2113}}</ref>
 
* "పెళ్ళాడుతా రావే" (రచన: గురుకిరణ్, గానం: [[ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం]])
"https://te.wikipedia.org/wiki/రా_(సినిమా)" నుండి వెలికితీశారు