దుద్దిళ్ళ శ్రీధర్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలంగాణ శాసన సభ్యులు (2018) ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి #WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
పంక్తి 1:
[[దస్త్రం:The Minister for Civil Supplies, Andhra Pradesh, Shri Sridhar Babu addressing at the inauguration of the Bharat Nirman Public Information Campaign, at Manthani, Karimnagar Dist., Andhra Pradesh on September 26, 2012.jpg|thumb]]
'''దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు(జ. 1969 మే 30 )''' భారతీయ రాజకీయ నాయకుడు, [[భారత జాతీయ కాంగ్రెస్|భారత జాతీయ కాంగ్రెస్‌కు]] ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు . ఆ రాష్ట్రం విభజించబడటానికి ముందు [[ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం|ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో]] పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, లీగల్ మెట్రాలజీ, శాసన వ్యవహారాల మంత్రిగా ఉన్నాడు. అతను ఇప్పుడు [[తెలంగాణ]]లో జరిగిన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి [[మంథని శాసనసభ నియోజకవర్గం|మంథని నియోజకవర్గం]] నుండి శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు. అతను శాసన సభ్యునిగా ఆయన నాలుగోసారి గెలుపొందాడు. శ్రీధర్ బాబు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులలో ఒకడు. అతను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభాగము ఉపాధ్యక్షులలో ఒకడు.
== వ్యక్తిగత జీవితం ==