దక్షుడు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి #WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
పంక్తి 1:
[[దస్త్రం:19.01 Brahma temple.tif|thumb|బ్రహ్మ దేవుడి దేవాలయం]]
'''[[దక్షుడు]]''' [[బ్రహ్మ]] కుడి [[బొటనవేలు]] నుండి పుట్టాడు. అశిక్ని/వీరణి/ధరణిని పెండ్లాడాడు.వీరికి కీర్తి, లక్ష్మి, ధృతి, మేధ మొదలైన యాబైమంది కుమార్తెలు, ఐదుగురు కుమారులు జన్మించారు.వీరియందు ఎనిమిదిమంది ముఖ్యులు.వీరిలో సతియను ఆమె పెద్దది.ఆమెను [[శివుడు|శివు]]ని కిచ్చి పెళ్ళి చేసెను.యజ్ఞం చేసి తన కూతురు సతీదేవిని, అల్లుడు [[శివుడు|శివుడి]]నీ ఆహ్వానించడు. పిలువకుండానే యజ్ఞానికి వచ్చిన సతీదేవిని [[దక్షుడు]] అవమానించగా, ఆమె యోగాగ్నిలో దగ్ధమైపోతుంది. దానికి కోపించి, శివుడు [[వీరభద్రుడు|వీరభద్రుని]] పంపి యజ్ఞాన్ని ధ్వంసం చేయిస్తాడు. దక్షుడు శివుడిచేత సంహరింపబడతాడు. తరువాత [[దేవతలు]] [[మేక]] తలకాయ తెచ్చి దక్షుణ్ణి బ్రతికిస్తారు. అందుకే ఇతన్ని 'అజముఖుడు' అనికూడా అంటారు.
==దక్ష యజ్ఞం==
"https://te.wikipedia.org/wiki/దక్షుడు" నుండి వెలికితీశారు