దిల్ రాజు: కూర్పుల మధ్య తేడాలు

చి #WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
పంక్తి 1:
[[దస్త్రం:Pranab Mukherjee presenting the Swarn Kamal Award to the Producer Shri Venkateshwara Creations, Rep Shri V.V. Reddy for Best Popular Film Providing Wholesome Entertainment Sathamanam Bhavathi.jpg|thumb|శతమానం భవతి మూవీకి గాను రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న దిల్ రాజు]]
'''దిల్ రాజు''' అలియాస్ వి.వెంకట రమణా రెడ్డి, తెలుగు నిర్మాత, పంపిణీదారుడు. '''శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్''' నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగు లో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు. ఇతను నిర్మించిన మొదటి చిత్రము పేరు మీద ([[దిల్]]) ఇతడు దిల్ రాజుగా పేరు గాంచాడు.
 
"https://te.wikipedia.org/wiki/దిల్_రాజు" నుండి వెలికితీశారు