దశ రూపకాలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా , మధనము → మథనము, → (10), , → , , ( → ( (2) using AWB
#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
 
పంక్తి 1:
వ్యుత్పత్తి: దశ అంటే పది సంఖ్య. రూపకము అంటే నాటకము. సంస్కృతంలో ఈ రూపకాలను పది రకాలుగా చెప్పారు. అవే దశరూపకములు.
 
Line 16 ⟶ 17:
 
==వివరణ==
# [[దస్త్రం:Natakam Folk Artform performance in Janapada Jathara (2018).jpg|thumb|356x356px|దశరూపకాలలో నాటకము ఒకటి]]నాటకము: ఇందులో ఇతివృత్తం ప్రఖ్యాతమయినది (పురాణేతిహాసాల నుండి గ్రహించిన వస్తువు). నాయకుడు ధీరోదాత్తుడు. వీరము కానీ, [[శృంగారము]] కానీ ప్రధాన (అంగిరసము) రసముగా ఉంటుంది.ఇతర రసములు అంగములుగా ఉండవచ్చు. వీటిలో 5 నుంచి 10 వరకు అంకములు ఉండవచ్చు. పూర్వకావ్యాలలో నాటకములు అనే ప్రక్రియలో రచించబడినవి - కాళిదాసు రచించిన శాకుంతలం, [[మాళవికాగ్నిమిత్రము]] మొదలైనవి.
# ప్రకరణము: ఇందులో ఇతివృత్తం కల్పితమై ఉంటుంది. నాయకుడు ధీరశాంతుడు. శృంగారము ప్రధాిన రసంగా ఉంటుంది. నాయకుడు, మంత్రి కానీ, వణిజుడు కానీ, బ్రాహ్మణుడు కానీ అయి ఉండాలి. ఇందులో కుల స్త్రీ గానీ, వేశ్యగానీ లేదా ఇద్దరూ కానీ కావ్య నాయికలై ఉండవచ్చు. ఉదాహరణలు - మాలతీ మాధవం, తరంగవృత్తం అనే నాటకాలు, శూద్రకుడు రచించిన మృచ్ఛకటిక నాటకం.
# [[భాణము]] : ఇందులో ఇతివృత్తం కల్పితము. నాయకుడు ధూర్తుడయిన విటుడు. శృంగార, వీర రసములతో ఉంటుంది. ఇందులో ఒకటే అంకం ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/దశ_రూపకాలు" నుండి వెలికితీశారు