మాలిక్ మక్బూల్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
== జీవిత విశేషాలు ==
గన్నమ నాయుడు ఒక మహావీరుడు. బహుముఖప్రజ్ఞాశాలి. ఈతని తాత మల్ల నాయకుడు. తండ్రి నాగయ నాయుడు [[గణపతి దేవుడు|గణపతి దేవుని]] కడ, [[రుద్రమదేవి]] కడ సేనాధిపతిగా ఉన్నాడు. దాది వారి ఇంటి పేరు. వారిది దుర్జయ వంశము-కాకునూర్ల గోత్రము. ఈ ఇంటిపేరుగల సేనానులు [[కాకతీయులు|కాకతీయ]] చక్రవర్తులకడ బహు పేరుప్రఖ్యాతులు బడసిరి. [[కొత్త భావయ్య]] పరిశోధన ప్రకారము వీరి ఇంటిపేరు సాగి, గోత్రము విప్పర్ల<ref>{{Cite book|title=కమ్మవారి చరిత్ర|last=కొత్త భావయ్య చౌదరి|publisher=పావులూరి పబ్లిషర్సు|year=1939, కొత్త ఎడిషను (2006)|year=1939|location=గుంటూరు|pages=61-62}}</ref>.
 
గన్నమ నాయుడు [[ప్రతాపరుద్రుడు|ప్రతాపరుద్రుని]] దుర్గపాలకునిగా, మహామంత్రిగా, కోశాధికారిగా పనిచేశాడు. స్వయముగ గొప్ప [[కవి]], పండిత పోషకుడు. కవి మారన తను విరచించిన మార్కండేయపురాణమును గన్నయకు అంకితమిచ్చాడు. ఈతనికి ఫిరోజ్ షా తుగ్లక్ (1351–1388) 'ఖాన్-ఎ-జహాన్ తిలంగాణీ' అను గొప్ప బిరుదును ఇచ్చాడు.
"https://te.wikipedia.org/wiki/మాలిక్_మక్బూల్" నుండి వెలికితీశారు