బాల సాహిత్యం: కూర్పుల మధ్య తేడాలు

#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
పంక్తి 1:
[[దస్త్రం:ChandamamaTelugu.gif|thumb|చందమామ పత్రిక]]
[[దస్త్రం:Bala Bharathi magazine ad.jpg|thumb|207x207px|బాల భారతి]]
[[దస్త్రం:Balamitra.jpg|thumb|148x148px|బాలమిత్ర]]
బాలల సాహిత్యాన్ని నిర్వచించడం చాల క్లిష్టమైన పని. ఎందుకంటే 2 సంవత్సరాల వయస్సు నుండి 16 సంవత్సరాల వారినందరినీ [[పిల్లలు|బాలల]] కిందే పరిగణిస్తారు. భిన్న వయస్సు కల బాలలు భిన్న రకాలైన పుస్తకాలను చదువుతారు. ఉదాహరణకి 2 సంవత్సరాల పిల్లలు చిత్రపటాలు చూస్తూ [[భాష]]ను నేర్చుకోవదానికి ప్రయత్నం చేస్తారు. కానీ టీనేజి పిల్లలు కాల్పనిక సాహిత్యాన్ని చదవడానికి ఇష్టపడతారు. సాధారణంగా బాలల కోసం వ్రాయబడిన, ప్రచురితమైన సాహిత్యాన్ని [[బాల సాహిత్యం]]గా నిర్వచించవచ్చు.
==తెలుగు భాషలో బాలసాహిత్యం==
"https://te.wikipedia.org/wiki/బాల_సాహిత్యం" నుండి వెలికితీశారు