రసమయి బాలకిషన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
 
==కెరీర్==
రసమయి బాలకిషన్ తన జీవితాన్ని బల్లదీర్ లో [[ఉపాధ్యాయుడు|ఉపాధ్యాయు]]నిగా ప్రారంభించారు. ఆయన [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీలో [[సాంస్కృతిక]] విభాగంలో ఒక భాగమైనారు. ఆయన సమావేశాలలో సభాసదులను వినోదపరచడానికి స్థానిక ఫోక్ సాంగ్స్, నృత్య కార్యక్రమాలను నిర్వహించేవారు. 2009-10 లో జరిగిన [[తెలంగాణ]] ఉద్యమంలొ ముఖ్య పాత్ర పోషించారు. ఆయన 2014 సాధారణ ఎన్నికలలో [[కరీంనగర్ జిల్లా]]లోని [[మానకొండూర్]] అసెంబ్లీ నియోజకవర్గం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున పోటీ చేసి [[శాసనసభ్యులు]]గా గెలుపొందారుగెలుపొందాడు.ఆయన 2018లో ఎన్నికల్లో [[మానకొండూర్]] అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. రసమయి బాలకిషన్‌ను తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్‌గా నియమిస్తూ 13 జులై 2021న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.<ref name="మరో మూడేళ్లు సాంస్కృతిక సారథిగా రసమయి">{{cite news |last1=Sakshi |title=మరో మూడేళ్లు సాంస్కృతిక సారథిగా రసమయి |url=https://www.sakshi.com/telugu-news/telangana/telangana-samskruthika-sarathi-chairman-rasamayi-tenure-extended-1378601 |accessdate=13 July 2021 |work=Sakshi |date=13 July 2021 |archiveurl=http://web.archive.org/web/20210713175846/https://www.sakshi.com/telugu-news/telangana/telangana-samskruthika-sarathi-chairman-rasamayi-tenure-extended-1378601 |archivedate=13 July 2021 |language=te}}</ref>
 
==ఆడియో సిడిల==
"https://te.wikipedia.org/wiki/రసమయి_బాలకిషన్" నుండి వెలికితీశారు