కంపైలర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{in use}}
[[Image:Compiler.svg|right|thumb|350px|A diagram of the operation of a typical multi-language, multi-target compiler.]]
'''కంపైలర్''' (Compiler) అనగా హై లెవల్ ప్రోగ్రామింగ్ భాషలో రాసిన ప్రోగ్రాములను [[కంప్యూటర్]]కు అర్థమయ్యే మెషీన్ భాషకు తర్జుమా చేసే ఒక [[సాఫ్టువేరు]].<ref>{{cite web| author = PC Mag Staff | date = 28 February 2017 | title = Encyclopedia: Definition of Compiler | work = PCMag.com | url=https://www.pcmag.com/encyclopedia/term/40105 | accessdate=28 February 2017}}</ref> దీనిని తెలుగులో కూర్పరి అందాం. కూర్పరి ఒక ఉన్నత స్థాయి భాషలో రాసిన క్రమణికని మరొక నిమ్న స్థాయి భాషలోకి తర్జుమా చెయ్యటానికి కంప్యూటరు వాడే మరొక క్రమణిక. ఉన్నత స్థాయి భాష అంటే మనుష్యులకి సులభంగా అర్థం అయే భాష. నిమ్న స్థాయి భాష అంటే యంత్రానికి (ఇక్కడ కంప్యూటర్ కి అని వ్యాఖ్యానం చెప్పుకోవాలి) సులభంగా అర్థం అయే భాష.
"https://te.wikipedia.org/wiki/కంపైలర్" నుండి వెలికితీశారు