తెలంగాణ సాహిత్య అకాడమి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
}}
 
== స్థాపన ==
తెలంగాణ సాహిత్య వికాసానికి విస్తృతంగా కవులను వెలుగులోకి తేవడానికి సాహిత్య అకాడమి ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు నిర్ణయించారు.మూడున్నర దశాబ్దాల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో సాహిత్య అకాడమీ కొనసాగింది. అప్పట్లో ఏపీ సాహిత్య అకాడమీ, ఏపీ సంగీత, నాటక అకాడమీ, ఏపీ లలిత కళల అకాడమీలు ఉండేవి. ఎన్టీ రామారావు సీఎం అయ్యాక వాటిని రద్దుచేసి వాటి స్థానంలో తెలుగు వర్సిటీని స్థాపించారు. స్వతహాగా సాహిత్య అభిలాషి అయిన కేసీఆర్‌.. వాటిని పునరుద్ధరించాలని నిర్ణయించారు. మే 02, 2017న తెలంగాణ సాహిత్య అకాడమి G.O.R.t. No. 344 ద్వారా పునరుద్ధరించబడింది.అదే రోజున ప్రసిద్దకవి డా. నందిని సిధారెడ్డి గారిని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ గా G.O.R.t. No. 1033 ద్వారా నియమించడం జరిగింది.
తేది. 10.05.2017 రోజున తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు.