నందమూరి బాలకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 44:
 
== కెరీర్ ==
బాలకృష్ణ పద్నాలుగేళ్ళ వయసులో తండ్రి ఎన్. టి. ఆర్ దర్శకత్వం వహించిన [[తాతమ్మకల]] (1974) చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యాడు. మొదట్లో వివిధ సినిమాల్లో సహాయనటుడిగా కనిపించాడు. తర్వాత తండ్రితో కలిసి నటించిన చిత్రాలు ఎక్కువగా ఉన్నాయి. కథానాయకుడు కాకముందు బాలకృష్ణ నటించిన తాతమ్మ కల, [[దాన వీర శూర కర్ణ]], [[అక్బర్ సలీమ్ అనార్కలి]], [[శ్రీమద్విరాట పర్వము]], [[శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం]] సినిమాలకు ఎన్. టి. ఆర్ దర్శకత్వం వహించాడు. 2020లో బాలకృష్ణ నటించిన నర్తనశాల [[ఓటీటీ]] ద్వారా విడుదల కాగా, 2021 లో [[బోయపాటి శ్రీను]] దర్శకత్వంలో రానున్న అఖండ వారి కలయికలో మూడవ సినిమా<ref>{{Cite web|url=https://cinelisttollywoodace.incom/balakrishna-upcoming-movies-list/|title=Balakrishna Upcoming Movies List 2021-22 with Title Names|last=|first=|website=|language=en-US|accessurl-datestatus=2021-04-18live|website=|archiveaccess-date=2021-0407-18|archive-url=https://web.archive.org/web/20210418163543/https://cinelist.in/balakrishna-upcoming-movies-list/|url-status=dead14}}</ref>.
 
==పురస్కారాలు==
పంక్తి 283:
|107
|అఖండ
|2021
|2020
|ప్రగ్య జైస్వాల్
|ద్వారక క్రియేషన్స్
"https://te.wikipedia.org/wiki/నందమూరి_బాలకృష్ణ" నుండి వెలికితీశారు