1582: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సంఘటనలు: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: → , ) → ) (2)
చి #WPWPTE,#WPWP
పంక్తి 14:
 
== సంఘటనలు ==
[[File:Honnoj.jpg|thumb|హోన్నే-జి సంఘటన]]
* [[ఫిబ్రవరి 24]] :గ్రెగేరియన్ కేలండర్ మొదలైన సంవత్సరం. నేపుల్సుకు చెందిన అలోయిసియస్ లిలియస్ అనే వైద్యుడు జూలియన్ కాలెండరుకు చేసిన సవరణల ఫలితమే ఈ కాలెండరు. దీన్ని పోప్ గ్రెగొరీ 13 తయారుచేయించి 1582 ఫిబ్రవరి 24 న అమలుపరచాడు. ఆయన పేరు మీదుగా దీనికి గ్రెగోరియన్ కాలెండరు అనే పేరు వచ్చింది. ఇటలీ, పోలాండ్, పోర్చుగల్, స్పెయిన్లలో, ఈ సంవత్సరం అక్టోబర్ 4 తరువాత నేరుగా [[అక్టోబర్ 15]] వస్తుంది.
 
"https://te.wikipedia.org/wiki/1582" నుండి వెలికితీశారు