"రుద్రదేవుడు" కూర్పుల మధ్య తేడాలు

1182లో జరిగిన పల్నాడు యుద్ధంలో నలగమరాజుకు తన మద్దతు తెలిపాడు. ఇతడి మంత్రి ఇనంగాల బ్రహ్మారెడ్డి వేయించిన ద్రాక్షారామ శాసనం (1158) ప్రకారం ఇతడు పరాక్రమశాలి.
 
== వివాహం ===
రాజనీతి దురంధరుడైన రుద్రదేవుడు కందూరి ఉదయచోడుని కుమార్తె పద్మావతిని వివాహమాడి ఆ రాజ్యానికి అతడిని సామంతుడిగా నియమించాడు.
ఈ వివాహం సందర్భంగా రుద్రదేవుడు 'రుద్రసముద్ర తటాకం' అనే చెరువును తవ్వించాడు.
 
== నిర్మించిన కట్టడాలు, వేయించిన శాసనాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3266565" నుండి వెలికితీశారు