రుద్రదేవుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
 
== నిర్మించిన కట్టడాలు, వేయించిన శాసనాలు ==
రుద్రదేవుడు తన విజయాలకు సూచకంగా ఒక విజయ శాసనాన్ని అనుమకొండలో వేయించి రుద్రేశ్వర, వాసుదేవ, సూర్యదేవుల విగ్రహాలను ప్రతిష్టించి గొప్ప త్రికూట ఆలయాన్ని నిర్మించాడు( [[వేయిస్తంభాలవేయి స్తంభాల గుడి]] ).
రుద్రదేవుడు ఓరగల్లు కోట నిర్మాణాన్ని పూర్తిచేశాడు.
ఇతడి మంత్రి వెల్లంకి గంగాధరుడు కరీంనగర్ లో‌ శాసనం (1170) వేయించాడు. అంతేకాక అనుమకొండలో ఒక చెరువును తవ్వించాడు, ప్రసన్నకేశవస్వామి ఆలయాన్ని కట్టించాడు.
"https://te.wikipedia.org/wiki/రుద్రదేవుడు" నుండి వెలికితీశారు