రేషన్ కార్డు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
 
పంక్తి 1:
[[దస్త్రం:Model Ration Card - Andhra pradesh government.jpg|thumb|మాదిరి రేషన్ కార్డు]]
'''రేషన్ స్టాంప్''' లేదా '''రేషన్ కార్డు''' అనేది [[ప్రభుత్వం]] జారీ చేసే ఒక స్టాంప్ లేదా కార్డు, ఈ కార్డు పొందిన హక్కుదారునికి యుద్ధకాలంలో లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో కొరత ఏర్పడిన ఆహారాన్ని లేదా ఇతర వస్తువులను పొందేందుకు పరిమితి మేర అనుమతిస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఇరువైపుల ఏర్పడిన విరోధాల కారణంగా వస్తువుల యొక్క సాధారణ సరఫరాకు ఏర్పడిన ఆటంకాన్ని నిరోధించేందుకు రేషన్ కార్డులను విస్తృతంగా ఉపయోగించారు.
 
"https://te.wikipedia.org/wiki/రేషన్_కార్డు" నుండి వెలికితీశారు