రేణుకా చౌదరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
 
==రాజకీయ జీవితం==
రేణుక [[బెంగుళూరు]] లోని [[కర్ణాటక విశ్వవిద్యాలయం]] నుండి పారిశ్రామిక మానసికశాస్త్రంలో మాస్టర్ డిగ్రీ పొందారు. ఈమె 1984లో [[తెలుగుదేశం పార్టీ]]లో చేరి ప్రారంభించారు. ఈమె 1986 నుండి 1998 వరకు రెండు సార్లు [[రాజ్య సభ]] సభ్యురాలుగా పనిచేశారు. 1998 సంవత్సరంలో ఈమె [[భారత జాతీయ కాంగ్రెసు]]లో చేరారు. ఈమె 1999 and 2004 [[లోకసభ]] ఎన్నికలలో [[ఖమ్మం లోకసభ నియోజకవర్గం]] నుండి ఎన్నికయ్యారు. [[హెచ్.డి.దేవగౌడ]] ప్రభుత్వంలొ ఈమె కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా 1007-98 మధ్యకాలంలో పనిచేశారు. [[మన్మోహన్ సింగ్]] ప్రభుత్వంలో ముందుగా 2004 సంవత్సరంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా, ఆ తరువాత 2006 నుండి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు.<ref name="profile"/>
A post-graduate in [[Industrial Psychology]] from [[Karnataka University]], [[Bangalore]], she entered politics in 1984 as a member the [[Telugu Desam Party]]. She was a member of the [[Rajya Sabha]] for two consecutive terms, from [[1986]] to [[1998]]. During that period, she was the [[Chief Whip]] of the Telugu Desam Parliamentary Party. In 1998, she left the TDP to join the [[Indian National Congress|Congress party]]. She has been a member of the Congress party since then. In 1999 and 2004, she was elected to the [[13th Lok Sabha|13th]] and [[14th Lok Sabha|14th]] [[Lok Sabha]] respectively representing [[Khammam (Lok Sabha Constituency)|Khammam]]. She was also the Union Minister of State for Health and Family Welfare from 1997 to 1998 in the cabinet of [[H. D. Deve Gowda]]. Other important positions held by her include memberships of the Committee on Finance (1999-2000) and Committee on the Empowerment of Women (2000-2001). When the the [[Manmohan Singh]] led [[United Progressive Alliance]] ministry was formed in May 2004, she became Minister of State for Tourism. From 29 January, 2006 onwards she took charge as Minister of State for Women and Child Development.<ref name="profile"/>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/రేణుకా_చౌదరి" నుండి వెలికితీశారు