గూగుల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
{{Infobox_Company |
company_name = గూగుల్ ఇంక్. |
Line 14 ⟶ 13:
 
}}
గూగుల్‌ ఇంక్‌. <!--({{nasdaq|GOOG}} and {{lse|GGEA}})--> ఒక [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికన్]] [[పబ్లిక్ కార్పోరేషన్]]. సెప్టెంబర్‌ప్రసిద్ధ 1998లోశోధన అదియంత్రాన్ని(ఇంటర్నెట్ ఒకసెర్చ్ [[Privateఇంజన్-Google), company|ప్రైవేటువెబ్-ఆదారిత ఆధీనములో ఉన్న-మెయిల్(G-mail),ఆన్ కార్పోరేషను]]లైన్ గా స్థాపించబడిందిమ్యాపింగ్(maps.google),ఆఫీసు ప్రసిద్ధప్రొడక్టివిటీ(Google శోధనApps), యంత్రాన్నిసోషల్ నిర్వహిస్తుంది.నెట్ మౌంటెన్వర్కింగ్ వ్యూ,మరియు [[కాలిఫోర్నియా]]లోవీడియో ఉన్నషేరింగ్(youtube) మొదలగు కంపెనీలోబహుముఖ సుమారుగాసేవలద్వారా 5,700ప్రపంచ మందివ్యాప్తంగా పనిచేస్తారు.వెబ్ ఇదివరకుట్రాఫిక్ నోవెల్‌పరంగా సీఈవోగారెండవ పనిచేసినస్థానములో అయినఉన్న ఎరిక్‌సంస్థ(వెబ్సైటు)<ref ష్మిడ్త్‌name=alexa>[http://www.alexa.com/data/details/traffic_details/google.com ప్రస్తుతGoogle.com has గూగుల్‌a సీఈవో.traffic rank of: 2]శీర్షిక క్రింద
google.com[[ఆగష్టు 01]],[[2008]]న సేకరించబడినది. </ref> .
 
 
==గూగుల్ గురించి==
[[సెప్టెంబర్‌ 1998]] వ సంవత్సరంలో ఒక [[Private company|ప్రైవేటు ఆధీనములో ఉన్న కార్పోరేషను]] గా స్థాపించబడింది. మౌంటెన్ వ్యూ, [[కాలిఫోర్నియా]]లో ఉన్న ఈ కంపెనీలో సుమారుగా 19,604 మంది పనిచేస్తారు. ఇదివరకు [[నోవెల్‌]] కంపెనీ సీఈవో (CEO)గా పనిచేసిన [[ఎరిక్‌ ష్మిడ్త్‌]] ప్రస్తుత గూగుల్‌ సీఈవో.
 
గూగుల్‌ అనే పదం గూగోల్‌ అనే పదం నుంచి వచ్ఛింది. గూగోల్‌ అనేది ఒకటి పక్కన వంద సున్నాలు గల సంఖ్య. కాలిఫోర్నియాలో ఉన్న గూగుల్‌ ప్రధాన కార్యాలయాన్ని గూగుల్ప్లెక్స్‌'''గూగుల్ప్లెక్స్'''‌ (1 తర్వాత 10వేల సున్నాలు కల సంఖ్య) అని అంటారు.
 
గూగుల్‌ యొక్క సేవలు ఎన్నో సర్వర్‌ క్షేత్రాల మీద పనిచేస్తాయి. ఒక్కో సర్వర్‌ క్షేత్రం ఎన్నో వేల స్ట్రిప్ చేసిన లినక్స్ వర్షన్ల మీద పనిచేస్తాయి. కంపెనీ ఆ వివరాలు వెల్లడించదు కానీ సుమారుగా ఒక లక్ష లినక్స్ యంత్రాలను ఉపయోగిస్తుందని అంచనా. నీల్సెన్ కాబినెట్ ప్రకారం ఇతర శోధనాయంత్ర ప్రత్యర్ధులు, యాహూ (23%), ఎమె.ఎస్.ఎన్‌ (13%)ను దాటి 54% మార్కెట్‌ వాటా కలిగి ఉంది గూగుల్‌. గూగుల్ రోజుకి ఒక వంద కోట్ల అభ్యర్ధనలను స్వీకరిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/గూగుల్" నుండి వెలికితీశారు