"గూగుల్" కూర్పుల మధ్య తేడాలు

13 bytes added ,  12 సంవత్సరాల క్రితం
 
==చరిత్ర==
[[Image:Google1998.png|left|180px|ప్రారంభ గూగుల్ పేజీ]]
===ప్రారంభం===
1996 జనవరిలో, [[స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయము]]లో [[లారీ పేజ్]] మరియు [[సెర్జీ బ్రిన్]] అను ఇద్దరు పి.హెచ్.డి విద్యార్థులచే ఒక పరిశోధనా ప్రాజెక్టుగా గూగుల్ మొదలయ్యింది.<ref>http://www.google.com/intl/en/corporate/history.html గూగుల్ యొక్క కార్పొరెట్ చరిత్ర.</ref> అప్పటి వరకు ఉపయోగంలో ఉన్న శోధనాయంత్రాలలో ఉపయోగిస్తున్న సాంకేతికత కంటే వెబ్సైట్ల మధ్య గల సంబంధాన్ని సంక్షోధించగలిగే సాంకేతికత మరింత మెరుగైన శోధనాయంత్రాన్నివ్వగలదని వారు భావించారు(అప్పటి వరకు అందుబాటులో ఉన్న శోధనాయంత్రాలు ఒక పదం ఒక పేజీలో ఎన్ని సార్లు తటస్థపడుతుంది అనే దానిపై ఆధారపడేవి).<ref>Page, Lawrence; Brin, Sergey; Motwani, Rajeev; Winograd, Terry. "http://dbpubs.stanford.edu:8090/pub/1999-66 The PageRank Citation Ranking: Bringing Order to the Web." [November 11], [1999].</ref>దీనికి అనుబంధించిన వ్యవస్థ వెబ్సైట్ యొక్క ప్రాముఖ్యతను ఆంచనా వేయటానికి బాక్ లింకులు (అక్కడికి లింకులున్న పేజీలు) తనిఖీ చేస్తుండటం వలన మొదట్లో దీన్ని "బాక్ రబ్" అని పిలిచేవారు.<ref>Battelle, John. "http://www.wired.com/wired/archive/13.08/battelle.html?tw=wn_tophead_4 The Birth of Google." ''[Wired Magazine].'' August, [2005].</ref> '''రాన్‌డెక్స్''' అనే ఓ చిన్నపాటి శోధనాయంత్రం అప్పటికే ఈ పద్ధతిని పరిశీలిస్తున్నది.<ref>Li, Yanhong. "http://dx.doi.org/10.1109/4236.707687 Toward a qualitative search engine." ''Internet Computing, IEEE.'' '''2 (4),''' July-August, [1998], 24-29.</ref>
ఈతర వెబ్ పేజీల నుండి ఎక్కువ లింకులు కలిగి ఉన్న వెబ్ పేజీలే సెర్చ్ చెయబడుతున్న పదం తో ఎక్కువ సంబంధం కలిగినవిగా దృవీకరించుకున్న తర్వాత '''పేజ్''' మరియు '''బ్రిన్''' తమ పరిశోధనలొ బాగంగా, కొన్ని పరీక్షల అనంతరం, తమ సెర్చ్ ఇంజన్ కు పునాది వేసారు. [[స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయము]] కి చెందిన వెబ్సైట్ ను సెర్చ్ ఇంజన్ మొదట వాడింది. దాని డొమైన్ ''google.stanford.edu''. ''google.com'' డొమైన్ [[సెప్టెంబర్ 15]], [[1997]] న నమోదు చేయబడింది. [[సెప్టెంబర్ 7]], [[1998]] న ''Google Inc.'' [[మెన్లో పార్క్]], [[కాలిఫోర్నియా]] లో ఒక స్నేహితుని ఇంటి గారేజీ లో కంపెనీ గా అవతారం ఎత్తింది.
[[సిలికాన్ వాలీ]] లో ఇతర అనేక ప్రముఖ సంస్థలకు పుట్టినిల్లు అయిన [[పాలో ఆల్టొ]], [[కాలిఫోర్నియా]] కు [[మార్చి, 1999]] న తమ కార్యాలయాన్ని గూగుల్ మార్చింది. ఆక్కడ నుండి అతి స్వల్ప కాలం లోనే రెండు మూడు ఇతర బవన సముదాయాలకు తమ కార్యలయాన్ని మార్చిన తర్వాత [[2003]] వ సంవత్సరంలో [[మౌంటేన్ వ్యూ, సాంటా క్లారా కాంటీ, కాలీఫోర్నియా|మౌంటేన్ వ్యూ]] లో 1600,ఆంఫీ థియేటర్, పార్క్ వే వద్ద గల భవన సముదాయం లో స్థిరపడ్డారు. [[సిలికాన్ గ్రాఫిక్స్]] సంస్థ గూగుల్ కు ఈ భవనాలను లీజు కి ఇచ్చింది.
[[బొమ్మ:Google.com front page.png|thumb|right|180px|సఫారీ 2.0 బ్రౌజర్లో Google1998.png]]
గూగుల్ పెరుగుతున్న [[ఇంటర్ నెట్]] వినియోగదారులలో అంతులేని వీర అభిమానులను సంపాదించుకుంది. అనవసరపు బొమ్మలు, చిత్రాలు లేని గూగుల్ ముఖ్య పేజికి వినియోగదారులు ఆకర్షితులైయ్యారు.హడావిడిని ఇష్టపడని వినియోగదారులను సైతం ఇట్టె ఆకర్షించగలిగింది గూగుల్. [[ఆల్టా విస్టా]] శైలినే అనుసరిస్తూ తమ ప్రత్యేక శోధక సామర్ధ్యాన్ని ఇముడ్చుకుంది గూగుల్. [[2000]] సం|| లో గూగుల్ వ్యాపార ప్రకటనలను అమ్మడం మొదలు పెట్టింది. శోదించుటకు ప్రవేశపేట్టిన పదంతో అది ముడిపడిన వ్యాపార శైలి. వ్యాపార ప్రకటనల ద్వార వస్తున్న ఆదాయాన్ని పెంచుకొనుటకు ఎంతొ అవసరమైనది, ఎంత మంది వినియోగదారులు వ్యాపార ప్రకటన ఇచ్చిన సంస్థకి సంభందించిన లింక్ ను నొక్కితే గూగుల్ కు అన్ని డబ్బులు(''ప్రతి క్లిక్కుకి కొన్ని సెంట్ల చొప్పున''). ఈ వ్యాపార ప్రకటనలలో బొమ్మలు లేకుండా కేవలం వ్యాఖ్యల రూపంలో ఉండడం వలన పేజి త్వరితగతిన తెరవగలగటమే కాకుండా ప్రకటనకర్తలు, వినియొగదారులు తమ లింకులను నొక్కేట్టప్పుడు చెల్ల్లించ వలసిన డబ్బుల ఖర్చు తగ్గించింది. ఈ రకమైన ముఖ్యపదాల ఆదారిత వ్యాపార ప్రకటనల పద్దతిని '''గొటు.కామ్''' అనే సంస్థ మొదలు పెట్టింది(కాలక్రమేణ దానికే [[ఒవెర్ ట్యూర్]] గా ఆ తర్వాత [యాహూ సెర్చ్] గా మార్కెటింగ్ నామకరణం జరిగింది) <ref>http://searchmarketing.yahoo.com/index.php?mkt=us Yahoo! Search Marketing Website.</ref>ఏ ఇంటర్నెట్ మార్కెటింగ్ విషయంలో అయితే తమ డాట్ కాం ప్రత్యర్ధులు విఫలం చెందారో గూగుల్ అందులోనే విజయం సాధించి వ్యాపారాన్ని పెంచుకుంటూ లాభాలను ఆర్జించసాగింది.
సెప్టెంబర్ 4 న గూగుల్ పేజ్ ర్యాకింగ్ పద్దతిని వివరించే [[పేజ్ ర్యాకింగ్]] కు [[పెటెంట్]]<ref>{{US patent|6,285,999}}</ref> ఇవ్వడం జరిగింది.అధికారికంగా ఈ పేటెంట్ హక్కుదారులు [[స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయము]] వారు అయితే, కనుగొన్నవారుగా [[లారెన్స్]] ని పేర్కొనబడింది.
 
===వృద్ధి===
దినదిన అభివృద్దితో వినియోగదారులకు అత్యంత చేరువైన గూగుల్ సాంకేతిక రంగంలో అప్పటివరకు వెలుగు తున్న కంపెనీలకు పెద్ద సవాలుగా తయారైయింది. ఉదాహరణకు [[మైక్రోసాఫ్ట్]], గూగుల్ మధ్య నెలకొన్న వైరాన్ని చూడండి.<ref>Dvorak, John C. "http://www.pcmag.com/article2/0,1759,1706872,00.asp A Google-Microsoft War." ''[PC Magazine].'' [November 16], [2004].</ref> గూగుల్ నుండి ఎదురౌతున్న పోటీని ఎదుర్కోవటానికి మైక్రోసాఫ్ట్ తన శోధనాయంత్రాన్ని[[ఎం.ఎస్.ఎన్ సెర్చ్]] మరియు ఈ 2006 ఫిబ్రవరీలో విడుదలైన విండోస్ లైవ్ సెర్చ్‌లకు లెక్కా పత్రాలను కనిపెట్టుకొని ఉండే సాధనాలను జతచేసింది. అంతేకాదు ఈ రెండు కంపెనీలు ఒకరిపై మరొకరు పోటీపడి వినియూగదారులకు సేవలు అందిస్తున్నారు ఉదాహరణకు ఈ-మెయిల్: [[జీ మెయిల్]](''గూగుల్'') - [[హాట్ మెయిల్]](''మైక్రోసాఫ్ట్''). అటు శోధనాయంత్రం [[ఇంటర్నెట్]] తో పాటు ఇటూ డెస్క్‌టాప్ పైకూడా శోధన ఇంకా ఎన్నెన్నో. [[క్లిక్ ప్రాడ్]] గూగుల్ వ్యపారానికి పెద్ద సమస్యగా దాపరించింది. [[2004]] డిసెంబర్ లో జరిగిన ఇన్వెస్టర్ మహాసభలో గూగుల్ సి.ఎఫ్.ఓ [[జార్జ్ రేస్]] మాట్లాడుతూ "త్వరితగతిన ఈ సమస్యకు పరిష్కారం కనుగొనకపోతే ఇది మన వ్యాపార పద్దతికే పెద్ద సవాలు అవుతుందని అన్నారు"<ref>Crawford, Krysten. "http://money.cnn.com/2004/12/02/technology/google_fraud/?cnn=yes Google CFO: Fraud a big threat." ''[CNN].'' [December 2], [2004].</ref> క్లిక్క ప్రాడ్ ను అరికటెందుకు గూగుల్ సరైన చర్యలు తీసుకోవట్లేదు అని కొంత మంది పెద్దల విమర్శలను కూడ ఎదురుకుంటుంది. అల్ కెమిస్ట్ ప్రెసిడెంట్ [[జెస్సి స్ట్రిచియోల]] ఈ సమస్య ను ప్రస్తావిస్తు "క్లిక్ ఫ్రాడ్ ను అరికటడానికి సంభదించి గూగుల్ అత్యంత మొండి వైఖరిని ప్రదర్శించండమే కాకుండ సహకరించడానికి కూడా సంసిద్దంగా లేదని ఆరోపించారు".
ఇప్పటికి ప్రధాన వ్యాపార రంగం వెబ్సైట్ల పై వ్యాపార ప్రకటనలకు సంభందించి అయిన [రెడియో], ముద్రణ వంటీ ఇతర రంగాలపై కూడా దృష్టి సారించడం మొదలు పెట్టింది. [[జనవరి 17]], [[2006]], రెడియో వ్యాపార ప్రకటనల కంపెనీ [[డి.మార్క్]] ను కొన్నట్టుగా ప్రకటించింది.రెడియో పై ప్రకటనలు ఇవ్వదలచిన కంపెనీల కు ఒక ఆటొమెటిక్ వ్యవస్థ ద్వారా డి.మార్క్ సేవలను అందిస్తుంది.<ref>Levingston, Steven. http://www.washingtonpost.com/wp-dyn/content/article/2006/01/17/AR2006011701333.html Google Buys Company To Expand Into Radio." ''[Washington Post].'' [January 18], [2006].</ref>వినియోగ దారుల అబిరుచులను ఇట్టె పసిగట్టె సామర్ధ్యం గల గూగుల్ దీనీ ద్వారా వ్యాపార ప్రకటనలకు రెండు ప్రధాన వ్యవస్థలను(ఇంటర్నెట్ మరియు రెడియో)కలపగలదు. తమ ప్రకటనకర్తల వ్యపార ప్రకటనలను గూగుల్ వార్తపత్రికలకు ఇతర పత్రికల కు పరిశోదనాత్మకంగా అమ్మడం మొదలు పెట్టింది.ముందుగా [[చికాగో సన్-టైమ్స్]]లో కొన్ని ఎంపిక చేయబడిన ప్రకటనల తో ఇది మొదలైంది.<ref>Gonsalves, Anton. "http://www.informationweek.com/industries/showArticle.jhtml?articleID=175803378 Google Confirms Testing Ads in Sun-Times Newspaper." ''Information Week.'' " [January 10], [2006].</ref> అప్పటి వరకు పత్రికల వారు ప్రకటన కర్తలు లేక తమ సంస్థాగత ప్రకటలు ఇస్తున్న ఖాళీలను నింపడం మొదలుపెట్టారు.[[మార్చ్ 31]], [[2006]]న గూగుల్ [[స్టాండర్డ్ అండ్ పూర్స్]]500 జాబితా ([[ఎస్ మరియు 500]]) లో చోటు సంపాదించింది. గూగుల్ [[హాస్టన్]] కి చెందిన [[బర్లింగటన్ రిసోర్స్]] అనే ఓపెద్ద చమురు కంపెనీ స్థానాన్ని ఆక్రమించింది.
 
1,945

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/326703" నుండి వెలికితీశారు