"వాడుకరి చర్చ:Bojja" కూర్పుల మధ్య తేడాలు

చి
 
:శుభలేఖ సుధాకర్ కాదండి, సుధాకర్ మాత్రమే. శుభలేఖ సుధాకర్ అంటే శుభలేఖ సినిమాలో నటించిన సన్నగా ఉన్న వ్యక్తి(ఈయన ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారి చెల్లెలు సైలజ ని పెళ్ళాడిన వ్యక్తి). మీరు సూచించిన ఫోటోకి మరిన్ని వివరాలు జోడించాను. [[సభ్యులు:Bojja|వాసు. bojja]] 12:28, 1 ఆగష్టు 2008 (UTC)
:: (1) అవును. పొరపాటుగా వ్రాశాను. (2) వివేకానంద స్వామి ఫొటోలు కామన్స్‌లోంచి వ్యాసానికి జత చేశాను. (3) మీ చర్చా పేజీ బాగా పొడవయ్యింది. పాత చర్చలు కొన్ని నిక్షిప్తం చేస్తే బాగుంటుంది. --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 17:02, 1 ఆగష్టు 2008 (UTC)
 
== రవిచంద్ర గారు తప్పకుండా ప్రయత్నిస్తాను :) ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/326711" నుండి వెలికితీశారు