622: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సంఘటనలు: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: ఆఫ్గనిస్తాన్ → ఆఫ్ఘని
→‎సంఘటనలు: బొమ్మ చేర్చాను #WPWPTE #WPWP
పంక్తి 2:
 
==సంఘటనలు==
[[దస్త్రం:Mescidi nebevi.JPG|thumb|మదీనాలో మహమ్మదు ప్రవక్త సమాధి]]
 
* బైజాంటైన్-సాసానియన్ యుద్ధం : హెరాక్లియస్ చక్రవర్తి కాన్స్టాంటినోపుల్ నుండి సైన్యంతో (బహుశా 50,000 మంది) ప్రయాణించి, పెర్షియన్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఎదురుదాడిని ప్రారంభిస్తాడు (అతని కుమారుడు కాన్స్టాంటైన్ III ని, కాన్స్టాంటినోపుల్ కు పెద్దయైన సెర్గియస్ I రక్షణలో విడిచి వెళ్ళాడు). అతను కొన్ని రోజుల తరువాత సిలిసియా, [[సిరియా]] జంక్షన్ వద్ద, అలెగ్జాండ్రెట్టా, పురాతన ఇస్సస్ సమీపంలో కాలూనాడు.
* ఇస్సస్ యుద్ధం : హెరాక్లియస్ కప్పడోసియాలో షహర్‌బరాజ్ ఆధ్వర్యం లోని పర్షియన్ దళాలను ఓడించాడు. అనటోలియాను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. కాని అతని బాల్కన్ డొమైన్‌లకు అవర్స్ ఎదుర్కొన్న ముప్పును ఎదుర్కోవటానికి కాన్స్టాంటినోపుల్‌కు తిరిగి వస్తాడు <ref>{{Harvnb|Kaegi|2003|p=[https://books.google.com/books?id=tlNlFZ_7UhoC&pg=PA116 116]}}</ref>
"https://te.wikipedia.org/wiki/622" నుండి వెలికితీశారు