పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 22:
# ద్విచక్ర, త్రిచక్ర (ఆటోలు), నాలుగు చక్రాల సెవన్ సీటర్ ఆటోలు వంటి వాహనాలకు, ఎడ్లబండ్లు, తోపుడుబండ్లు, వస్తురవాణా వాహనాలకు ఈ ఎక్స్‌ప్రెస్ వే పైకి ప్రవేశం లేదు. దీనిపై ప్రయాణించే వాహనాలు గంటకు అరవై కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణించాల్సివుంటుంది.
# దీని నిర్మాణ ప్రణాళికలో మొదట్లో ప్లైఓవర్ మొత్తంలో ఎక్కడా కూడా సబ్ వే నిర్మాణాల ప్రస్తావన లేదు. ప్రజా అవసరాల దృష్ట్యా లక్ష్మీనగర్ జంక్షన్, బుద్వేల్ జంక్షన్, అరాంఘర్ జంక్షన్ వంటి 3 ప్రాంతాలలో సబ్ వే నిర్మాణం చేశారు.
#పీవీఎన్​ఆర్ ఎక్స్​ప్రెస్​ వేకు రూ.22 కోట్లతో హెచ్​ఎండీఏ అదనంగా నిర్మించిన రెండు కొత్త ర్యాంపులు 29 మే 2021న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించాడు.
 
== ఇవికూడా చూడండి ==